మమతా మాబెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మమతా మాబెన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మమతా మాబెన్
పుట్టిన తేదీ (1970-11-15) 1970 నవంబరు 15 (వయసు 53)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
బ్యాటింగుకుడిచేతివాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 55)2002 14 జనవరి - ఇంగ్లాండు తో
చివరి టెస్టు2003 17 నవంబరు - న్యూజిలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 39)1993 20 జులై - వెస్ఠ్ ఇండీస్ తో
చివరి వన్‌డే2004 22 డిసెంబరు - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1989/90–1990/91కర్ణాటక
1991/92–1993/94రైల్వేస్
1994/95–1999/00ఎయిర్ ఇండియా
2000/01–2008/09కర్ణాటక
2001/02రైల్వేస్
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 4 40 36 90
చేసిన పరుగులు 125 359 1,113 1,553
బ్యాటింగు సగటు 31.25 17.95 39.75 37.87
100లు/50లు 0/1 0/1 0/8 0/7
అత్యుత్తమ స్కోరు 50 53* 89* 59*
వేసిన బంతులు 54 436 1,274 946
వికెట్లు 0 21 27 44
బౌలింగు సగటు 12.14 15.03 13.52
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 2 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 6/10 5/11 6/10
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 13/– 17/– 23/–
మూలం: CricketArchive, 2022 3 June

మమతా మాబెన్ (1970 నవంబరు 15 ) ఈమె భారతీయ మహిళా మాజీ క్రికెటర్. మమతా మాబెన్ ప్రతిభ గురించి చెప్పాలంటే, ఆల్ రౌండర్‌గా ఆడిన ఒక భారతీయ మాజీ క్రికెటర్ కపిలదేవ్ కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి మీడియం బౌలింగ్ చేయడం, ఈమె ప్రత్వేకతలుగా చెప్పుకోవచ్చు. ఆమె 1993 2004 మధ్యకాలంలో భారతదేశం తరపున నాలుగు మహిళల టెస్ట్ మ్యాచ్‌లు, 40 వన్ డే ఇంటర్నేషనల్స్‌లో పాల్గొంది.ఇందులో 1993 ప్రపంచ కప్‌ గేమ్ కూడా ఉంది. 2003, 2004లో జట్టుకు బృందానికి నాయకత్వం వహించింది [1][2] ఆమె కర్ణాటక రైల్వేస్, ఎయిర్ ఇండియా తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[3]

పదవీ విరమణ చేసినప్పటి నుండి,ఆమె బంగ్లాదేశ్, చైనా మహిళల జాతీయ జట్టులకు ప్రధాన కోచ్‌గా పనిచేసింది.[4]

2004లో శ్రీలంకతో జరిగిన మహిళల ఆసియా కప్‌లో 33 ఏళ్ల 162 రోజుల వయసులో వన్ డే ఇంటర్నేషనల్స్‌లో తొలిఐదువికెట్లు తీసిన అతి పెద్ద మహిళా క్రికెటర్‌గా నిలిచింది.[5] ఆ ఆటలో ఆమె చేసిన గణాంకాలు, 6/10, ప్రపంచ వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్‌కు ఒకఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు లభించాయి.[6]

మూలాలు[మార్చు]

  1. "Two legends make their entrance". ESPN Cricinfo. Retrieved 20 November 2018.
  2. "Player Profile: Mamatha Maben". Cricinfo. Retrieved 27 January 2010.
  3. "Player Profile: Mamatha Maben". CricketArchive. Retrieved 27 January 2010.
  4. Vishal Yadav. India - Mamatha Maben - Indian National Player and Head Coach for Bangladesh and China Women's Team Archived 14 డిసెంబరు 2017 at the Wayback Machine – Global Cricket Community. Retrieved 30 June 2015.
  5. "Records | Women's One-Day Internationals | Bowling records | Oldest player to take a maiden five-wickets-in-an-innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  6. "Records | Women's One-Day Internationals | Bowling records | Best bowling figures in an innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 3 June 2022.

వెలుపలి లంకెలు[మార్చు]