కర్ణాటక మహిళా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
(కర్ణాటక మహిళల క్రికెట్ జట్టు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కర్నాటక మహిళల క్రికెట్ జట్టు, ఇది భారతదేశవాళీ క్రికెట్ జట్టు.ఈ జట్టు భారతదేశం, కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.[1] ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ (జాబితా ఎ ), సీనియర్ మహిళల టీ20 లీగ్‌లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించింది.[2][3]

ప్రస్తుత బృందం[మార్చు]

  • సతీష్ శుభ
  • వెల్లస్వామి వనిత
  • జ్ఞానానంద దివ్య
  • వేద కృష్ణమూర్తి
  • కృష్ణప్ప రక్షిత (సి)
  • నికి ప్రసాద్
  • ఆకాంక్ష కోహ్లీ
  • కుమార్ ప్రత్యూష (వికెట్ కీపరు)
  • సహానా పవార్
  • రాజేశ్వరి గయక్వాడ్
  • వి చందు

సన్మానాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Karnataka Women at Cricketarchive".
  2. "senior-womens-one-day-league". Archived from the original on 17 January 2017.
  3. "senior-womens-t20-league". Archived from the original on 16 January 2017.

వెలుపలి లంకెలు[మార్చు]