మలంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాలాంగ్
దర్శకత్వంమోహిత్ సూరి
రచనఅసీం అర్రోరా
స్క్రీన్ ప్లేఅనిరుద్ధ గుహ
నిర్మాతభూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
లవ్ రంజన్
అంకుర్ గార్గ్
జయ్ శేవక్రమాని
తారాగణంఆదిత్య రాయ్ కపూర్
అనిల్ కపూర్
దిశా పటాని
కునాల్‌ ఖేము
ఛాయాగ్రహణంవికాస్ శివరామన్
కూర్పుదేవేంద్ర మురుడేశ్వర్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
రాజు సింగ్
పాటలు:
మిథూన్
అంకిత్ తివారి
వేద్ శర్మ
ది ఫ్యూషన్ ప్రాజెక్ట్
అద్నాన్ ధూల్
రబి అహ్మద్
నిర్మాణ
సంస్థలు
లవ్ ఫిలిమ్స్
టీ-సిరీస్
నార్తర్న్ లైట్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుయశ్ రాజ్ ఫిలిమ్స్[1]
విడుదల తేదీ
2020 ఫిబ్రవరి 7 (2020-02-07)
సినిమా నిడివి
135 నిముషాలు[2]
దేశంభారతదేశం
భాషహిందీ
బాక్సాఫీసుఅంచనా 84.50 కోట్లు[3]

మలాంగ్ 2020లో హిందీలో విడుదలైన రొమాంటిక్‌ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. లవ్ ఫిలిమ్స్, టీ-సిరీస్, నార్తర్న్ లైట్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్, జయ్ శేవక్రమాని నిర్మించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకతవం వహించాడు. ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని, అనిల్ కపూర్, కునాల్‌ ఖేము ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 6న విడుదల చేసి[4] సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేశారు.

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "#Malang – A Yash Raj Films' Worldwide Release. Released in Gulf countries today & in cinemas Worldwide tomorrow". Yash Raj Films. 6 February 2020. Retrieved 6 February 2020.
  2. "Malang (2020)". British Board of Film Classification. Retrieved 3 February 2020.
  3. "Malang Box Office". Bollywood Hungama. Retrieved 20 March 2020.
  4. Sakshi (6 January 2020). "మలంగ్‌ ట్రైలర్‌ వచ్చేసింది". Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మలంగ్&oldid=3938781" నుండి వెలికితీశారు