మవాకామ్టెన్
స్వరూపం
| వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
|---|---|
| 6-[[(1S)-1-phenylethyl]amino]-3-propan-2-yl-1H-pyrimidine-2,4-dione | |
| Clinical data | |
| వాణిజ్య పేర్లు | కామ్జియోస్ |
| అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
| MedlinePlus | a622047 |
| లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
| ప్రెగ్నన్సీ వర్గం | D (AU) |
| చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) |
| Routes | నోటి ద్వారా |
| Identifiers | |
| CAS number | 1642288-47-8 |
| ATC code | C01EB24 |
| PubChem | CID 117761397 |
| DrugBank | DB14921 |
| UNII | QX45B99R3J |
| KEGG | D12265 |
| Synonyms | MYK-461 |
| Chemical data | |
| Formula | C15H19N3O2 |
| |
మవాకామ్టెన్ అనేది హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1] ఇది కామ్జియోస్ అనే బ్రాండ్ పేరు కింద విక్రయించబడింది.
ఈ మందు వలన మైకము, మూర్ఛ వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలు గుండె వైఫల్యంతో కూడి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది కార్డియాక్ మైయోసిన్ ఇన్హిబిటర్.[1]
మవాకామ్టెన్ 2022లో యునైటెడ్ స్టేట్స్ వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] ఇది 2022 నాటికి యూరప్ లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో అందుబాటులో లేదు.[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఒక నెల మందుల ధర సుమారు 7,800 అమెరికన్ డాలర్లుగా ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Camzyos- mavacamten capsule, gelatin coated". DailyMed. 28 April 2022. Archived from the original on 3 July 2022. Retrieved 15 May 2022.
- ↑ "Mavacamten". SPS - Specialist Pharmacy Service. 19 October 2018. Archived from the original on 24 June 2022. Retrieved 12 December 2022.
- ↑ "Camzyos Prices, Coupons, Copay & Patient Assistance". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 22 May 2023. Retrieved 12 December 2022.