మసూమా జునైద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మసూమా జునైద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మసూమా జునైద్ ఫరూఖీ
పుట్టిన తేదీ (1989-11-21) 1989 నవంబరు 21 (వయసు 34)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 60)2011 21 ఏప్రిల్ - శ్రీలంక తో
చివరి వన్‌డే2011 24 నవంబర్ - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 23)2011 24 ఏప్రిల్ - ఐర్లాండ్ తో
చివరి T20I2012 29 ఆగస్టు - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–2007/08కరాచీ
2009/10పాకిస్తాన్ విశ్వవిద్యాలయాలు
2010/11జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ మహిళల క్రికెట్ జట్టు
2011/12కరాచీ
2012/13సింధ్
2012/13జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ మహిళల క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WT20I WLA WT20
మ్యాచ్‌లు 10 6 39 21
చేసిన పరుగులు 3 2 27 12
బ్యాటింగు సగటు 1.50 2.70 12.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 2 2* 14* 8
వేసిన బంతులు 260 54 1,290 312
వికెట్లు 7 0 31 8
బౌలింగు సగటు 19.85 23.32 37.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/26 3/48 3/13
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 6/– 1/–
మూలం: CricketArchive, 2021 6 January

మసూమా జునైద్ ఫరూఖీ (జననం 1889, నవంబరు 21) పాకిస్థాన్ మాజీ క్రికెటర్. ఎడమచేతి మీడియం బౌలర్‌గా రాణించింది. 2011, 2012లో పాకిస్తాన్ తరపున 10 వన్డే ఇంటర్నేషనల్స్, ఆరు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో కనిపించింది. కరాచీ, పాకిస్తాన్ విశ్వవిద్యాలయాలు, జరాయ్ తారకియాతి బ్యాంక్ లిమిటెడ్, సింధ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

కెరీర్[మార్చు]

వన్ డే ఇంటర్నేషనల్[మార్చు]

మసూమా 20211, ఏప్రిల్ 21న కొలంబోలో శ్రీలంకపై తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.[3]

ట్వంటీ20 ఇంటర్నేషనల్[మార్చు]

మసూమా 2010 చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆడేందుకు ఎంపికైంది.[4]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Masooma Junaid". ESPNcricinfo. Retrieved 6 January 2022.
  2. "Player Profile: Masooma Junaid". CricketArchive. Retrieved 6 January 2022.
  3. "Masooma Junaid". ESPNcricinfo.
  4. Khalid, Sana to lead Pakistan in Asian Games cricket event onepakistan. 29 September 2010. Retrieved 10 October 2010.

బాహ్య లింకులు[మార్చు]