మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్

చైర్మన్
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ
పదవీ కాలం
2022 జూన్ 30 – 10 డిసెంబర్ 2023
తరువాత తాహెర్ బిన్ హందాన్

వ్యక్తిగత వివరాలు

జననం 1970
కామారెడ్డి, కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
నివాసం కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
పూర్వ విద్యార్థి బీఏ, ఎల్‌ఎల్‌బీ
వృత్తి రాజకీయ నాయకుడు

మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2022 జూన్ 30న తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

మహ్మద్‌ ఖాజా ముజీబుద్దీన్ రెండు పర్యాయాలు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, నిజామాబాద్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ గా, టీఆర్‌ఎస్‌ పార్టీ మైనారిటీ సెల్‌ ప్రెసిడెంట్‌గా వివిధ హోదాల్లో పని చేసి టీఆర్‌ఎస్‌ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షడిగా పని చేస్తున్న సమయంలో 2022 జూన్ 30న తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[3][4]

ఇవి కూడా చుడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (1 July 2022). "రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ముజీబుద్ద్దీన్‌". Archived from the original on 1 July 2022. Retrieved 1 July 2022.
  2. Namasthe Telangana (21 July 2022). "రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఖాజా ముజీబుద్దీన్". Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
  3. "ఉర్దూ అకాడమీ రాష్ట్ర ఛైర్మన్‌గా ముజీబొద్దిన్‌". 1 July 2022. Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
  4. Namasthe Telangana (30 June 2022). "తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్‌". Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.