మహా సంగ్రామం
స్వరూపం
| మహా సంగ్రామం (1985 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
| తారాగణం | కృష్ణ, శోభన్ బాబు, జయసుధ |
| సంగీతం | కె. చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | సంయుక్త మూవీస్ |
| భాష | తెలుగు |
'మహా సంగ్రామం ' తెలుగు చలన చిత్రం 1985 న విడుదల. సంయుక్త మూవీస్ పతాకంపై, ఎం. తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లో ఉప్పు శోభన్ బాబు,ఘట్టమనేని కృష్ణ, జయప్రద, జయసుధ , శారద ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కె. చక్రవర్తి అందించారు.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- ఉప్పు శోభన్ బాబు
- జయసుధ
- జయప్రద
- శారద
- రావు గోపాలరావు
- ప్రదీప్ కుమార్
- అల్లు రామలింగయ్య
- నూతన్ ప్రసాద్
- రాళ్ళపల్లి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, పులపాక సుశీల
- నిర్మాత: ఎం.తిరుపతిరెడ్డి
- నిర్మాణ సంస్థ: సంయుక్త మూవీస్
- సమర్పణ: పి.శ్రీధర్ రెడ్డి
- విడుదల:1985.
పాటలు
[మార్చు]- ఎక్కడో చూసిన జ్ఞాపకం ఎన్నడో కలిసిన జ్ఞాపకం, రచన: వేటూరి, గానం. ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఇది సంగ్రామం మహా సంగ్రామం శ్రమజీవులు, రచన: వేటూరి, గానం. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- ఆ కొండ ఈకోన వాకిళ్లలో ఆకొమ్మ ఈ రెమ్మ, రచన: వేటూరి, గానం.ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- కందిచేను కాడ కందిరీగ ఒకటి కాటేసింది మామా, రచన: వేటూరి, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
- లేపుకొని పోదామనా నేను తేరగా ఉన్నానని, రచన: వేటూరి, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- మా ప్రేమ నౌక సాగే ఏరువాక పాలవెల్లువల్లె , రచన: వేటూరి, గానం.ఎస్ .పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
మూలాలు
[మార్చు]- ↑ "Maha Sangramam (1985)". Indiancine.ma. Retrieved 2025-08-22.