మహిళ క్రికెట్ ప్రపంచ కప్-2017
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ICC Cricket Women's World Cup | |
---|---|
నిర్వాహకుడు | International Cricket Council |
ఫార్మాట్ | One Day International |
తొలి టోర్నమెంటు | 1973, England |
తరువాతి టోర్నమెంటు | 2021 |
టోర్నమెంటు ఫార్మాట్ | multiple (refer to article) |
జట్ల సంఖ్య | 08 |
ప్రస్తుత ఛాంపియన్ | ఇంగ్లాండు |
అత్యంత విజయవంతమైన వారు | ఆస్ట్రేలియా (6 titles) |
అత్యధిక పరుగులు | ఇంగ్లాండు Tammy Beaumont (410) |
అత్యధిక వికెట్లు | దక్షిణాఫ్రికా Dane van Niekerk (15) |
వెబ్‌సైటు | Official site |
2017 Cricket World Cup |
ఐసిసి మహిళ క్రికెట్ ప్రపంచ కప్ (ICC Women'S Cricket World Cup) అనేది మహిళల ఒక రోజు అంతర్జాతీయ (ODI) క్రికెట్‌కు సంబంధించిన ప్రధాన అంతర్జాతీయ పోటీలను సూచిస్తుంది. ఈ ప్రపంచ కప్‌ను క్రీడా పాలక సంస్థ అంతర్జాతీయ క్రికెట్ సంఘము (ICC) నిర్వహిస్తుంది, ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే తుది టోర్నమెంట్‌కు ముందుగా ప్రాథమిక అర్హత పోటీలు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద, అత్యధిక మంది వీక్షించే క్రీడా కార్యక్రమంగా గుర్తింపు పొందింది. అత్యంత ముఖ్యమైన టోర్నమెంట్‌గా, ఈ క్రీడలో అత్యున్నత సాధనగా ఐ.సి.సి (ICC) దీనిని గుర్తిస్తుంది. మొదటి మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను 1973 నుంచి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు.
చరిత్ర
[మార్చు]ప్రపంచ కప్ అర్హత పోటీల్లో విజయవంతమైన దేశాలు పాల్గొంటాయి. ఆటల పోటిలో విజేతలుగా నిలిచిన జట్లలో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందింది, ఈ జట్టు ఆరుసార్లు ఈ టోర్నీ టైటిళ్లను గెలుచుకుంది. ఇంగ్లాండ్ మూడుసార్లు టైటిళ్లు గెలుచుకోగా, న్యూజిలాండ్ ఒక్కసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి.[1]
తేది-వేదిక
[మార్చు]2017 మహిళ క్రికెట్ ప్రపంచ కప్ 24 జూన్ – 23 జూలై మధ్య తేదీల్లో జరిగింది. ఈ టోర్నమెంట్ ఇంగ్లాండ్లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో 08 దేశాలు పాల్గొన్నాయి.
వివరాలు
[మార్చు]2017 మహిళ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ లో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగింధి. ఇందులో 9 పరుగుల తేడాతో భారత్ పై ఇంగ్లాండ్ గెలుపొందింది. [2]
మూలాలు
[మార్చు]- ↑ http://www.topendsports.com/events/cricket-world-cup/women/results.htm
- ↑ The Hindu July 24,2017(Web Page)