మాంగల్య బంధం
Jump to navigation
Jump to search
మాంగల్య బంధం (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కట్టా సుబ్బారావు |
---|---|
తారాగణం | సుమన్, సుహాసిని , చంద్రమోహన్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | వి.కె. ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
మాంగల్య బంధం కట్టా సుబ్బారావు దర్శకత్వంలో వి.కె.ఇంటర్నేషనల్ బ్యానర్‌పై వేగి విజయకుమార్ సమర్పణలో వేగి బాబూరావు, వేగి రామకృష్ణ, వేగి జగదీష్‌లు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1985, ఏప్రిల్ 12న విడుదలయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- సుమన్
- సుహాసిని
- చంద్రమోహన్
- శరత్ బాబు
- పూర్ణిమ
- వాహిని
సాంకేతికవర్గం
[మార్చు]- పాటలు: ఆత్రేయ
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: రాజరాజన్
- కళ: తోట తరణి
- దర్శకత్వం: కట్టా సుబ్బారావు
- నిర్మాతలు: వేగి బాబూరావు, వేగి రామకృష్ణ, వేగి జగదీష్
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Mangalya Bandam". indiancine.ma. Retrieved 30 November 2021.