మాగంటి
స్వరూపం
మాగంటి, తెలుగువారిలో ఒక ఇంటి పేరు. ఈ ఇంటిపేరు కలిగినవారిలో కొందరు ప్రసిద్ధులు-
- మాగంటి అన్నపూర్ణాదేవి, ప్రసిద్ధ దేశసేవిక.
- మాగంటి అంకినీడు, ప్రముఖ పార్లమెంటు సభ్యుడు.
- మాగంటి బాపినీడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర సర్వస్వం ప్రచురణకర్త
- మాగంటి మురళీమోహన్, సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, పారిశ్రామికవేత్త.
- మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, తెలుగు సినిమా నిర్మాత. రాజకీయ నాయకుడు