మాడ్యూల్ చర్చ:Citation/CS1/Configuration
Jump to navigation
Jump to search
కొత్త రూపు దిగుమతి చేసినప్పుడు మార్చవలసినవి[మార్చు]
స్థానిక నెలల దగ్గర క్రింద మార్పు చేయండి. లేకపోతే మూలాలలో హెచ్చరికలు కనబడతాయి. ['long'] = {['జనవరి']=1, ['ఫిబ్రవరి']=2, ['మార్చి']=3, ['ఏప్రిల్']=4, ['మే']=5, ['జూన్']=6, ['జులై']=7, ['ఆగస్టు']=8, ['సెప్టెంబర్']=9, ['అక్టోబర్']=10, ['నవంబర్']=11, ['డిసెంబర్']=12}, --అర్జున (చర్చ) 00:08, 23 ఏప్రిల్ 2021 (UTC)
- పైన అర్జున గారు చూపించిన జాబితాలో కొన్ని శైలి పరమైన దోషాలున్నాయి. వాటిని మాడ్యూలు పేజీలో సవరించాను. అవి కింది విధంగా ఉండాలి. సందేహం ఉన్న వారు వికీపీడియా:శైలి#నెలల పేర్లు చదవండి.
- ['long'] = {['జనవరి']=1, ['ఫిబ్రవరి']=2, ['మార్చి']=3, ['ఏప్రిల్']=4, ['మే']=5, ['జూన్']=6, ['జూలై']=7, ['ఆగస్టు']=8, ['సెప్టెంబరు']=9, ['అక్టోబరు']=10, ['నవంబరు']=11, ['డిసెంబరు']=12},