మాయదారి కుటుంబం
స్వరూపం
మాయదారి కుటుంబం (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పురాణం సూర్య |
---|---|
సంగీతం | ఈ.ఎస్.మూర్తి |
భాష | తెలుగు |
మాయదారి కుటుంబం 1995 నవంబరు 25న విడుదలైన తెలుగు సినిమా. నవయుగ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పర్వతనేని నాగేంద్ర, ధండే యుగంధర్ లు నిర్మించిన ఈ సినిమాకు పురాణం సూర్య దర్శకత్వం వహించగా ఈ.ఎస్.మూర్తి సంగీతాన్నందించాడు. ఈ సినిమాను ఎ.ఎల్.చౌదరి సమర్పించాడు.[1]
తారాగణం
[మార్చు]- దాసరి నారాయణరావు
- శారద
- వినోద్ కుమార్
- సౌందర్య
- బ్రహ్మానందం
- తనికెళ్ళ భరణి
- ఉత్తేజి
- డిస్కో శాంతి
- ముక్కు నరసింహరావు
- నర్సింగ యాదవ్
- రాళ్లపల్లి
- గుండు హనుమంతరావు
- కోట శంకర్ రావు
- గౌతంరాజు
మూలాలు
[మార్చు]- ↑ "Mayadari Kutumbam (1995)". Indiancine.ma. Retrieved 2020-09-08.
బాహ్య లంకెలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |