Jump to content

మాయ పిల్ల

వికీపీడియా నుండి
(మాయపిల్ల నుండి దారిమార్పు చెందింది)
మాయ పిల్ల
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.ఎస్.ప్రకాష్
తారాగణం కుమారి,
కాంచన్,
లక్ష్మీరాజ్యం,
కనకం,
విశ్వనాధ్,
జయలక్ష్మి,
కమల,
అన్నపూర్ణ,
శివరావు,
రఘురామయ్య,
లంక సత్యం,
సూరిబాబు
నిర్మాణ సంస్థ ప్రకాష్ శంకర్ పిక్చర్స్
భాష తెలుగు

మాయపిల్ల 1951 అక్టోబర్ 26 న విడుదలైన తెలుగు చలన చిత్రం. దర్శకుడు ఆర్.ప్రకాష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కల్యాణం రఘురామయ్య, కుమారి, కస్తూరి శివరావు, లక్మీరాజ్యం ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం సి.ఎన్.పాండురంగం సమకూర్చారు.[1]

రూపవాణి పత్రిక ముఖచిత్రంగా "మాయపిల్ల"

తారాగణం

[మార్చు]
  • కళ్యాణం రఘురామయ్య
  • సూరిబాబు
  • కస్తూరి శివరావు
  • కుమారి
  • లక్ష్మీరాజ్యం
  • కనకం
  • కాంచన్
  • కమల
  • విశ్వనాధ్
  • జయలక్ష్మి
  • అన్నపూర్ణ
  • లంక సత్యం

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఆర్.ప్రకాష్
  • సంగీతం: సి.ఎన్.పాండురంగం
  • నిర్మాణ సంస్థ: ప్రకాష్ శంకర్ పిక్చర్స్
  • గీతరచయిత:సదాశివ బ్రహ్మం
  • గాయనీ గాయకులు: పి.సూరిబాబు, కె.రఘురామయ్య
  • విడుదల:26:10:1951.

పాటల జాబితా[2]

[మార్చు]
  1. దేవ దేవ ప్రభో దయానిధే పార్వతివిభో దివిజ వినుత, రచన :సదాశివ బ్రహ్మం , గానం . పి.సూరిబాబు
  2. దేవ దేవా దీనావనా సహిత దిక్కు.నీవే కావా మాకు, రచన :సదాశివ బ్రహ్మం ,గానం.పి.సూరిబాబు
  3. పాపమేమి నే చేసేనో కోపగింతువా న్యాయమా ప్రియతమా, రచన: సదాశివ బ్రహ్మం
  4. అనందమాయే అదేమో ఓఆశా పావనమాయే , రచన: సదాశివ బ్రహ్మం
  5. ఇది ఏమి చిత్రమిది ఏమి ఆశ నిజమౌనా కలేనా , రచన:సదాశివ బ్రహ్మం
  6. ఈదినమే సుదినం పావనమే మా గృహమూ , రచన: సదాశివ బ్రహ్మం
  7. ఏంహాయ్ తివాసీలు ఏ హాయ్ కంబళీలు మేలైన , రచన:సదాశివ బ్రహ్మం
  8. కనకం కనకం తెరకొక తిలకం లటుక్ లటుక్ మని అదిరెన్, రచన:సదాశివ బ్రహ్మం
  9. దేశంకాని దేశాలు నేనెందుకు రావాలి నా ఇల్లు వాకిలి,, రచన: సదాశివ బ్రహ్మం
  10. నీవు నేననే భేదంలేని ప్రేమప్రపంచం ప్రణయమౌధాము, రచన:సదాశివ బ్రహ్మం
  11. పరంజ్యోతి సరసిజ నాయకా జయ జయ పరంజ్యోతి, రచన:సదాశివ బ్రహ్మం
  12. పాలమ్మే లక్ష్మిని నే పెరుగమ్మే లక్ష్మీని వెన్న మీగడలమ్మే, రచన: సదాశివ బ్రహ్మం
  13. పాలు త్రాగుతావా బావా పాలు త్రాగుతావా , రచన: సదాశివ బ్రహ్మం
  14. పిలిస్తేరార చూస్తేరారా వింటేరారా తలస్తేరారా నీవేరారా, రచన:సదాశివ బ్రహ్మం,
  15. ఓ నళినీ మనోహర మహోజ్వల తేజా దయా స్వరూప,(పద్యం), గానం.పి.సూరిబాబు
  16. జే జే యనుచు నుతించును ఇష్టఫల సంసిద్దులు ,(పద్యం), గానం.కళ్యాణం రఘురామయ్య .

మూలాలు

[మార్చు]
  1. "Maya Pilla (1951)". Indiancine.ma. Retrieved 2025-08-22.
  2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మాయ_పిల్ల&oldid=4626491" నుండి వెలికితీశారు