మార్టిన్ హాన్లీ
Appearance
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు | 1949 1 January - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 15 November |
మార్టిన్ ఆండ్రూ హాన్లీ (1918, నవంబరు 10 - 2000, జూన్ 2) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1949లో ఒక టెస్టు ఆడాడు.[1]
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి ఆఫ్-బ్రేక్ బౌలర్ గా రాణించాడు. 1948-49 ఇంగ్లండ్ టూర్ సిరీస్‌లో మూడవ మ్యాచ్ (తన ఏకైక టెస్ట్) లో టఫ్టీ మాన్, అథోల్ రోవాన్‌లతో పాటు మూడవ స్పిన్ బౌలర్, రోవాన్ కూడా ఆఫ్-స్పిన్ బౌలింగ్ చేశాడు. ఇందులో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. తరువాతి మ్యాచ్‌కి తొలగించబడ్డాడు, అతని స్థానంలో లెగ్-స్పిన్నర్ ఫిష్ మార్కమ్‌ని తీసుకున్నారు.[2]
ఇతని మేనల్లుడు రూపర్ట్ హాన్లీ కూడా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Martin Hanley". www.cricketarchive.com. Retrieved 2012-01-09.
- ↑ "Scorecard: South Africa v England". www.cricketarchive.com. 1949-01-01. Retrieved 2012-01-09.