మార్టిన్ హైడెగ్గర్
(మార్టిన్ హీడెగ్గర్ నుండి దారిమార్పు చెందింది)
Western Philosophy 20th-century philosophy | |
---|---|
పేరు: | మార్టిన్ హైడెగ్గర్ |
జననం: | సెప్టెంబర్ 26, 1889 మెస్కిర్చ్, జర్మనీ |
మరణం: | 1976 మే 26 ఫ్రైబర్గ్ ఇమ్ బ్రైస్గవ్, జర్మనీ | (వయసు 86)
సిద్ధాంతం / సంప్రదాయం: | Phenomenology · Hermeneutics · Existentialism |
ముఖ్య వ్యాపకాలు: | Ontology · Metaphysics · Art · గ్రీకు దర్శనము · సాంకేతికత · భాష · కవిత్వం · ఆలోచన |
ప్రముఖ తత్వం: | Dasein · Gestell · Heideggerian terminology |
ప్రభావితం చేసినవారు: | అనగ్జిమాండర్ · పార్మెనిడస్ · హెరాక్లైటస్ · ప్లేటో · అరిస్టాటిల్ · డన్స్ స్కోటస్ · ఇమ్మన్యూయేల్ కాంట్ · Hölderlin · Schelling · హేగెల్ · Kierkegaard · నీజ్జీ · Dilthey · Brentano · Husserl · Rilke · Trakl · Jünger |
ప్రభావితమైనవారు: | Strauss · Sartre · Kuki · Merleau-Ponty · Gadamer · Arendt · Marcuse · Foucault · Nancy · Ricoeur · Derrida · Agamben · Vattimo · Borgmann · Stiegler · Lacan · Hubert Dreyfus · Benoist |
మార్టిన్ హైడెగ్గర్ (Martin Heidegger) (1889 సెప్టెంబరు 26 – 1976 మే 26) ప్రసిద్ధ జర్మన్ తాత్వికుడు. ఈయన ప్రసిద్ధ రచన బీయింగ్ అండ్ టైమ్, 20వ శతాబ్దపు అత్యున్నత తాత్విక రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈయనకు నాజీయిజంతో ఉన్న అనుబంధం వల్ల వివాదాస్పదుడయ్యాడు. హైడెగ్గర్ జీన్-పాల్ సార్ట్రేకు సమకాలీనుడు.