మార్టిన్ హైడెగ్గర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Western Philosophy
20th-century philosophy
పేరు: మార్టిన్ హైడెగ్గర్
జననం: సెప్టెంబర్ 26, 1889
మెస్‌కిర్చ్, జర్మనీ
మరణం: 1976 మే 26(1976-05-26) (వయసు 86)
ఫ్రైబర్గ్ ఇమ్ బ్రైస్గవ్, జర్మనీ
సిద్ధాంతం / సంప్రదాయం: Phenomenology · Hermeneutics · Existentialism
ముఖ్య వ్యాపకాలు: Ontology · Metaphysics · Art · గ్రీకు దర్శనము · సాంకేతికత · భాష · కవిత్వం  · ఆలోచన
ప్రముఖ తత్వం: Dasein · Gestell · Heideggerian terminology
ప్రభావితం చేసినవారు: అనగ్జిమాండర్ · పార్మెనిడస్ · హెరాక్లైటస్ · ప్లేటో · అరిస్టాటిల్ · డన్స్ స్కోటస్ · ఇమ్మన్యూయేల్ కాంట్ · Hölderlin · Schelling · హేగెల్ · Kierkegaard · నీజ్జీ · Dilthey · Brentano · Husserl · Rilke  · Trakl  · Jünger
ప్రభావితమైనవారు: Strauss · Sartre · Kuki · Merleau-Ponty · Gadamer · Arendt · Marcuse · Foucault · Nancy · Ricoeur · Derrida · Agamben · Vattimo · Borgmann · Stiegler · Lacan · Hubert Dreyfus · Benoist

మార్టిన్ హైడెగ్గర్ (Martin Heidegger) (1889 సెప్టెంబరు 26 – 1976 మే 26) ప్రసిద్ధ జర్మన్ తాత్వికుడు. ఈయన ప్రసిద్ధ రచన బీయింగ్ అండ్ టైమ్, 20వ శతాబ్దపు అత్యున్నత తాత్విక రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈయనకు నాజీయిజంతో ఉన్న అనుబంధం వల్ల వివాదాస్పదుడయ్యాడు. హైడెగ్గర్ జీన్-పాల్ సార్ట్రేకు సమకాలీనుడు.