Jump to content

మార్టి అహ్తిసారి

వికీపీడియా నుండి
మార్తి అహ్తిసారి
ఫిన్లాండ్ అధ్యక్షుడు
In office
1994 మార్చి1 – 2000 మార్చి 1
అంతకు ముందు వారుమౌవున కీవోట్
తరువాత వారుతాజ్ హెలెన్
టాంజానియా రాయబారి
In office
1973–1977
అంతకు ముందు వారుసేపో పీటర్
తరువాత వారురీఛట్ మిల్లర్
వ్యక్తిగత వివరాలు
జననం1937 జూన్ 23
వోల్బగ్ రష్యా
మరణం2023 అక్టోబర్ 16
రాజకీయ పార్టీసోషల్ డెమొక్రటిక్ పార్టీ
సంతానం1
కళాశాలకేం బ్రిడ్జి విశ్వవిద్యాలయం
పురస్కారాలునోబెల్ శాంతి బహుమతి (2008)
సంతకం

మార్టి అహ్తిసారి ఫిన్లాండ్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఫిన్లాండ్ దేశానికి 1994 నుంచి 2000 సంవత్సరం వరకు ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేశాడు.

ఫిన్లాండ్ అధ్యక్షుడు

[మార్చు]
1994 అధ్యక్ష ఎన్నికల సమయంలో అహ్తిసారి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు
1997లో అహ్తిసారి
1997లో బిల్ క్లింటన్ బోరిస్ యెల్ట్సిన్‌లతో అహ్తిసారి
1997లో కార్లోస్ మెనెమ్‌తో అహ్తిసారి

ఫిన్లాండ్ దేశంలో 1994లో ప్రభుత్వం కూలిపోవడంతో ఎన్నికలు వచ్చాయి. ఫిన్లాండ్ అధ్యక్షుడిగా ఉన్న మౌనో కోయివిస్టోరాజీనామా చేయాలని ఆ దేశ ప్రజలు దేశవ్యాప్తంగా నినాదాలు చేశారు. దీంతో ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆయన రాజీనామా చేయడంతో ఆ దేశానికి ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ ఎన్నికల సంఘం నిర్ణయించింది. అప్పటికే జనాదరణ పొందిన రాజకీయ నాయకుడు మార్టి అహ్తిసారి ఎన్నికలలో గెలుపొంది దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు.

మార్తి అహ్తిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు సంవత్సరాలకి 1996లో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కూడా మార్టి అహ్తిసారి గెలుపొందాడు. మార్టి ఆహిస్టారి ఎన్నికలలో కల్తీ మద్యం ప్రజలకి ఇచ్చి గెలిచాడనే పుకార్లు వచ్చాయి. మార్టి అహ్తిసారి తనపై వచ్చిన మద్యం ఆరోపణలను ఆరోపణలను ఖండించారు. దీనికి సంబంధించి ఎలాంటి సాక్షాలు కనపడలేదు సంస్థ మార్టి ఆహిస్తారీ నిరుద్యోగుల సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. మార్టి అహ్తిసారి క్రైస్తవ మతానికి చెందిన మహిళని వివాహం చేసుకున్నాడు.

గౌరవాలు

[మార్చు]

నోబుల్ శాంతి పురస్కారం

[మార్చు]
నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మార్తి అహ్తిసారి 2008

10 అక్టోబర్ 2008న అహ్తిసారి శాంతి విభాగంలో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నాడు. అహ్తిసారి 10 డిసెంబర్ 2008న నార్వేలోని ఓస్లో సిటీ హాల్‌లో బహుమతిని అందుకున్నాడు. [1]  మార్టి ఆహిస్టారి కొసావోదేశంలో శాంతిని నెల కల్పడానికి కృషి చేసినందుకు గా అతనికి నోబెల్ బహుమతిని ప్రకటించారు.ను


అందుకున్న గౌరవాలు

[మార్చు]
  •  Finland:
    • గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది హోలీ లాంబ్ [2]

విదేశీ గౌరవాలు

[మార్చు]
  •  Albania:
    • జాతీయ జెండా అలంకరణ (12 సెప్టెంబర్ 2016) [3]
  •  Argentina:
    • గ్రాండ్ క్రాస్ విత్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది లిబరేటర్ జనరల్ శాన్ మార్టిన్ (3 మార్చి 1997) [4]
  • :
  • :
  • :
  • :
  • :

వ్యక్తిగత జీవితం, మరణం

[మార్చు]
అహ్తిసారి అతని భార్య ఈవా అహ్తిసారి (ఎడమ నుండి రెండవది), 1994

24 మార్చి 2020న, పెద్ద ఎత్తున కోవిడ్-19 మార్తి అహ్తిసారికి కరోనా వచ్చినట్లు వైద్యులను నిర్ధారించారు. [5] మార్తి అహ్తిసారి భార్య ఈవా అహ్తిసారికి మార్చి 21న కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 14 ఏప్రిల్ 2020న మార్టి అహ్తిసారి ఈవా అహ్తిసారి కరోనావైరస్ నుండి కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు.

2 సెప్టెంబర్ 2021న, అహ్తిసారికి అల్జీమర్స్ వ్యాధి ఉందని రాజకీయాల నుంచి మార్తి అహ్తిసారి తప్పుకున్నాడు. [6]

మార్టి ఆహిస్టారి 16 అక్టోబర్ 2023న హెల్సింకిలో అల్జీమర్స్ వ్యాధి సమస్యలతో 86 సంవత్సరాల వయస్సులో మరణించారు [7] [8] [9] మార్తి అహ్తిసారి అంత్యక్రియలు 10 నవంబర్ 2023న జరుగుతాయి.

  1. "The Nobel Peace Prize Award Ceremony 2008". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 24 October 2023.
  2. "Pyhän Karitsan suurristi Ahtisaarelle". Helsingin Sanomat (in ఫిన్నిష్). 22 February 1995. p. A 4. Archived from the original on 17 May 2023. Retrieved 17 May 2023.
  3. "Dekorata e flamurit kombëtar". Presidenti i Republikës së Shqipërisë (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 11 November 2020. Retrieved 11 November 2020.
  4. "Menem recibió al primer mandatario de Finlandia". LA NACION (in స్పానిష్). 4 March 1997. Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
  5. "Former President Martti Ahtisaari tests positive for coronavirus". Yle News. 24 March 2020. Archived from the original on 25 March 2020. Retrieved 24 March 2020.
  6. "Former President Ahtisaari retires from public life following Alzheimer's diagnosis". Yle News. 2 September 2021. Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.
  7. Anne Kauranen (16 October 2023). "Finnish Nobel Peace laureate and former president Ahtisaari dies at 86". Reuters. Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
  8. Cowell, Alan (16 October 2023). "Martti Ahtisaari, Finnish Nobel Peace Prize Winner, Dies at 86". The New York Times. Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
  9. "Martti Ahtisaari obituary". The Times. 18 October 2023. Archived from the original on 19 October 2023. Retrieved 18 October 2023.