మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ
స్వరూపం
రకం | సెమినరీ |
---|---|
స్థాపితం | 1996 |
అనుబంధ సంస్థ | సెరాంపూర్ కళాశాల (విశ్వవిద్యాలయం), సెరంపూర్ 712 201, హుగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్ |
ప్రధానాధ్యాపకుడు | రెవ్ డా. కె. డేవిడ్ ఉధ్యకుమార్ |
చిరునామ | కొమ్మాది రోడ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం 17°49′39″N 83°20′36″E / 17.82750°N 83.34333°E |
కాంపస్ | అర్బన్ |
జాలగూడు | mctvizag.wordpress.com |
మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలో ఉన్న ఒక ఎక్యుమెనికల్ థియోలాజికల్ సెమినరీ. ఇది 1996లో స్థాపించబడిన విజన్ నేషనల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగ సంస్థ.[1]
ఈ సంస్థ 2003 నుండి సెరాంపూర్ కళాశాల సెనేట్‌కు అనుబంధంగా ఉంది. గుంటూరులోని బెతెల్ బైబిల్ కళాశాలతోపాటు, వేదాంతశాస్త్రంలో విశ్వవిద్యాలయ గుర్తింపు పొందిన గ్రాడ్యుయేట్-స్థాయి కోర్సులను అందించే ఆంధ్రా ప్రాంతంలోని రెండు సెమినరీలలో ఇదీ ఒకటి.
కళాశాల
[మార్చు]ఇది బ్యాచిలర్ ఆఫ్ డివినిటీతోపాటు ఇతర డిగ్రీలని అందిస్తుంది. రోజు ఉదయం 8 గంటల నుండి ప్రార్థనా మందిరంలో ఆరాధనతో ప్రారంభమవుతుంది. వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థనలు చేస్తారు.
ఫ్యాకల్టీ
[మార్చు]- మిషన్స్ - రెవ. డా. కె. డేవిడ్ ఉదయకుమార్
- పాత టెస్టమెంట్ - మిస్టర్ ఆర్. సతీష్ కరుణ్
- కొత్త టెస్టమెంట్ - రెవ. దేవకృపా వరకుకుమార్
- థియాలజీ - రెవ. జాన్ పీటర్ పాల్
- మతాలు - మిస్టర్ సీమించన్ చోంగ్లోయ్.
- క్రైస్తవ మత చరిత్ర - రెవ.పి.ఎస్.చిట్టి బాబు
- కౌన్సెలింగ్ - రెవ. లీలా గ్రేస్
- ఇంగ్లీష్ - మిస్టర్ ఆర్. ఎలుజై
మూలాలు
[మార్చు]- ↑ History[permanent dead link] at the Vision Nationals website.