Jump to content

మా ఇద్దరి మధ్య

వికీపీడియా నుండి
మా ఇద్దరి మధ్య
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం మద్దినేని రమేష్ బాబు
కథ మద్దినేని రమేష్ బాబు
తారాగణం బెనర్జీ, కృష్ణ భగవాన్, భరత్, బ్రహ్మానందం, ఎల్.బి.శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, రాజ్యలక్ష్మి, సుధ, తెలంగాణ శకుంతల
నిర్మాణ సంస్థ ఎస్.పి.ఎంటర్ టైన్ మెంట్
విడుదల తేదీ 8 సెప్టెంబర్ 2006
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మా ఇద్దరి మధ్య 2006 సెప్టెంబర్ 8 న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఎస్.పి.ఎంటర్టెన్మెంట్ పతాకంపై , మద్దినేని రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ భగవాన్, బెనర్జీ భరత్, విధీష, బ్రహ్మానందం మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఆర్. పి. పట్నాయక్ సమకూర్చారు.[1]

తారాగణం

[మార్చు]
  • భరత్
  • విదీష (నూతన నటి)
  • బెనర్జీ
  • కృష్ణ భగవాన్
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • ఎల్.బి.శ్రీరామ్
  • ఎం.ఎస్.నారాయణ
  • తెలంగాణ శకుంతల
  • నర్రా వెంకటేశ్వరరావు
  • రాజ్యలక్ష్మి
  • సుధ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • చిత్రాను వాదం, దర్శకుడు:రమేష్ మద్ధినేని
  • కధ:రమేష్ మధ్ధినేని
  • మాటలు: విజయ్
  • పాటలు: చైతన్య ప్రసాద్
  • సంగీతం: ఆర్.పి.పట్నాయక్
  • నేపథ్య గానం: రంజిత్, శ్రేయా ఘోషల్, నిహాల్, చిత్ర, కార్తీక్, అనూరాధ శ్రీరామ్,రాజేష్, సోనూకక్కర్
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: అంజన్
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • ఆర్ట్: రాజీవ్ నాయర్
  • నృత్యాలు: ప్రదీప్, ఆంథోనీ, శ్రీధర్ రెడ్డి , ప్రకాష్
  • ఫైట్స్: మార్షల్ రమణ
  • స్టిల్స్: మహేష్ బాబు
  • అసోసియేట్ డైరెక్టర్: వల్లూరి సాయికృష్ణ
  • అసిస్టెంట్ డైరెక్టర్: సంపత్, శేషుబాబు
  • సమర్పణ: శాంతి
  • నిర్మాత: వెంకట శ్యామ్ ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: ఎస్.పి.ఎంటర్టెన్మెంట్
  • విడుదల:08:09:2006.

పాటల జాబితా

[మార్చు]
  1. నువ్వేలే నువ్వేలే సరిగమపదనీ నువ్వేలే, రచన: చైతన్య ప్రసాద్, గానం.రంజిత్, శ్రేయా ఘోషల్
  2. వయసు వయసు వయసో, రచన: చైతన్య ప్రసాద్, గానం.నీహాల్
  3. నేస్తమా నేస్తమా నిన్నిప్పుడే చూడాలి, రచన: చైతన్య ప్రసాద్, గానం.కె.ఎస్.చిత్ర
  4. ఓ మనసా ఓమనసా ఏమిటిలా నీవరసా, రచన: చైతన్య ప్రసాద్, గానం.అనూరాధ శ్రీరామ్
  5. ఓ ప్రియతమా నా ప్రాణమా ఏ పేరుతో నిను పిలవను, రచన: చైతన్య ప్రసాద్, గానం.రాజేష్
  6. మగడా మగడా మగడా నేను రెడీ, రచన: చైతన్య ప్రసాద్, గానం.సోనూ కక్కర్

మూలాలు

[మార్చు]
  1. "Maa Iddari Madhya (2006)". Indiancine.ma. Retrieved 2025-08-22.

బాహ్య లంకెలు

[మార్చు]