మా బాపు బొమ్మకు పెళ్ళంట
Jump to navigation
Jump to search
మా బాపు బొమ్మకు పెళ్ళంట (2003 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
---|---|
నిర్మాణం | పి.డి. అప్పచ్చన్ |
రచన | సత్యమూర్తి(మాటలు) |
కథ | రంజిత్(కథ) |
తారాగణం | గాయత్రి రఘురామ్ , సుజాత, వినీత్, అజయ్ రాఘవేంద్ర |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | స్వర్గ చిత్ర |
భాష | తెలుగు |
మా బాపు బొమ్మకు పెళ్ళంట స్వర్గచిత్ర బానర్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఒక పల్లెటూరి ప్రేమ కథ. తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలలోని మందపల్లి, కట్టుంగ, వెదిరేశ్వరంలలో చిత్రీకరించారు.
కథనం
[మార్చు]సినిమా మొత్తం పల్లెటూళ్ల సౌందర్యంతో ఉంటుంది. సినిమా ప్రారంభం తెల్లవారుజాము సుప్రభాతంతో మొదలై భోగిమంటల ముందు జనం, పొద్దున్నే పొలాలకు పయనమయ్యే రైతులు, కోడి అరుపులు, టైలర్ లైట్లతో బట్టలు కుట్టుకోవడం ఇలా పండగ రోజు తెల్లవారు జాము ఎలా ఉంటుందో చూపుతూ కథలోకి అడుగుపెడతాడు.
నటీనటులు
[మార్చు]- అజయ్ రాఘవేంద్ర
- గాయత్రి రఘురాం
- సీతా పార్తీపన్
- చంద్రమోహన్
- సుజాత
- కవిత
- రమాప్రభ
- వైజాగ్ శకుంతల
- నరసింహరాజు
- నర్రా వెంకటేశ్వరరావు
- ఎం.ఎస్.నారాయణ
- వైజాగ్ ప్రసాద్
- సారిక రామచంద్రరావు
- ఉమా చౌదరి
- అపూర్వ
- పావలా శ్యామల