మిట్టగూడెం
స్వరూపం
కృష్ణా జిల్లా, నూజివీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మిట్టగూడెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | నూజివీడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | : 521201 |
ఎస్.టి.డి కోడ్ | 08656 |
గ్రామ భౌగోళికం
[మార్చు]ఇది సముద్రమట్టానికి 28 మీ.ఎత్తులో ఉంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]చైతన్య టెక్నో స్కూల్, రవీంద్రభారతి స్కూల్, నారాయణ ఇ.టెక్నిచల్ స్కూల్, నూజివీడు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]నూజివీడు, విస్సన్నపేట నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 43 కి.మీ
గ్రామంలో మౌలిక వసతులు
[మార్చు]విద్యుత్ తాగునీటి సౌకర్యం ఉంది. పాడిపంటలు సమృద్దిగల గ్రామం
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు, పండ్లతోటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]- వెలివెల నాగేశ్వరరావు - మాజీ సర్పంచ్
- వెలివెల సీతారామయ్య- భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు
- వెలివెల చంద్రశేఖర్ - భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు