మిల్రినోన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
2-Methyl-6-oxo-1,6-dihydro-3,4'-bipyridine-5-carbonitrile | |
Clinical data | |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a601020 |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | Rx-only (EU) ℞ Prescription only |
Routes | IV only |
Pharmacokinetic data | |
Bioavailability | 100% (IV బోలస్, ఇన్ఫ్యూషన్ వలె) |
Protein binding | 70 నుండి 80% |
మెటాబాలిజం | కాలేయం (12%) |
అర్థ జీవిత కాలం | 2.3 గంటలు |
Excretion | మూత్రం (85% మారని ఔషధంగా) 24 గంటలలోపు |
Identifiers | |
CAS number | 78415-72-2 |
ATC code | C01CE02 |
PubChem | CID 4197 |
IUPHAR ligand | 5225 |
DrugBank | DB00235 |
ChemSpider | 4052 |
UNII | JU9YAX04C7 |
KEGG | D00417 |
ChEBI | CHEBI:50693 |
ChEMBL | CHEMBL189 |
Chemical data | |
Formula | C12H9N3O |
| |
Physical data | |
Density | 1.344 g/cm³ |
Melt. point | 315 °C (599 °F) |
(what is this?) (verify) |
మిల్రినోన్ అనేది గుండె వైఫల్యానికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధం.[1] ఇది ప్రిమాకోర్ బ్రాండ్ పేరుతో విక్రయించబడుతోంది. ఇతర మందులు సరిపడని వారికి దీన్ని స్వల్పకాలికంగా ఉపయోగించవచ్చు.[1] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]
ఈ మందు వలన వెంట్రిక్యులర్ అరిథ్మియా, తక్కువ రక్తపోటు, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో తక్కువ పొటాషియం ఉండవచ్చు, దీర్ఘకాలిక ఉపయోగం మరణాన్ని పెంచుతుంది.[1] ఇది ఫాస్ఫోడీస్టేరేస్ 3 ఇన్హిబిటర్, ఇది గుండె సంకోచాన్ని పెంచడానికి, రక్తనాళాల నిరోధకతను తగ్గిస్తుంది.[2]
మిల్రినోన్ 1987 లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[2] 2021 లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో 10 మి.గ్రా.ల NHSకి దాదాపు £20 ఖర్చవుతుంది.[2] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం సుమారు 5 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Milrinone Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2021. Retrieved 18 November 2021.
- ↑ 2.0 2.1 2.2 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 210. ISBN 978-0857114105.
- ↑ "Milrinone Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2021. Retrieved 18 November 2021.