మిషన్ మజ్ను
Appearance
మిషన్ మజ్ను | |
---|---|
దర్శకత్వం | శాంతను భాగ్చి |
రచన |
|
కథ | పర్వీన్ షేక్ అసీమ్ అరోరా |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | బిజితేష్ దే |
కూర్పు |
|
సంగీతం | కేతన్ సోధ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | నెట్ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 20 జనవరి 2023 |
సినిమా నిడివి | 129 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మిషన్ మజ్ను 2023లో విడుదలైన హిందీ సినిమా. ఆర్‌ఎస్‌విపి మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ మీడియా ఎల్.ఎల్.పి బ్యానర్‌లపై రోనీ స్క్రూవాలా, అమర్ భుటాలా, గరిమ మెహతా నిర్మించిన ఈ సినిమాకు శంతను భాగ్చి దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా, పర్మిత్ సేతి, షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 9న విడుదల చేసి[2], సినిమాను జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- సిద్ధార్థ్ మల్హోత్రా
- రష్మిక మందన్నా[3]
- పర్మిత్ సేతి
- షరీబ్ హష్మీ
- కుముద్ మిశ్రా
- జాకీర్ హుస్సేన్
- మీర్ సర్వర్
- అశ్వత్ భట్
- జాకిర్ హుస్సేన్
- రంజిత్ కపూర్
- అవిజిత్ దత్తా
- అవంతిక అకెర్కర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆర్.ఎస్.వి.పి మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ మీడియా ఎల్.ఎల్.పి
- నిర్మాత: రోనీ స్క్రూవాలా, అమర్ భూతల, గరిమ మెహతా
- కథ, స్క్రీన్‌ప్లే: అసీమ్ అరోరా, సుమిత్ భతేజ, పర్వీన్ షేక్
- దర్శకత్వం: శంతను భాగ్చి
- సంగీతం: కేతన్ సోధ
- సినిమాటోగ్రఫీ: బిజితీష్
- ఎడిటింగ్: నితిన్ బైద్, సిద్ధార్థ్ ఎస్ పాండే
మూలాలు
[మార్చు]- ↑ "Mission Majnu". British Board of Film Classification. Retrieved 20 January 2023.
- ↑ Andhra Jyothy (9 January 2023). "పాకిస్తాన్‌లో ఇండియా చేపట్టిన అత్యంత కఠినమైన మిషన్! | Sidharth Malhotra Rashmika Mandanna starrer Mission Majnu trailer is out jay". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
- ↑ NTV Telugu (9 March 2022). "రశ్మిక ఫస్ట్ హిందీ మూవీ రిలీజ్ డేట్ లాక్డ్!". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.