మీజాన్ జాఫ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీజాన్ జాఫ్రీ
2019లో మీజాన్ జాఫ్రీ
జననం (1995-03-09) 1995 మార్చి 9 (వయసు 29)
ఇతర పేర్లుసయ్యద్ మీజాన్ అహ్మద్ జాఫ్రీ
వృత్తి
  • నటుడు
  • సహాయ దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హంగామా 2, యారియన్ 2
తల్లిదండ్రులుజావేద్ జాఫేరీ (తండ్రి)
బంధువులుజగదీప్ (తాత)

మీజాన్ జాఫ్రీ (జననం 9 మార్చి 1995) భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటుడు.[1] ఆయన నటుడు జావేద్ జాఫేరీ కుమారుడు, జగదీప్ మనవడు.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మీజాన్ జాఫ్రీ 9 మార్చి 1995న నటుడు జావేద్ జాఫేరీ, హబీబా జాఫెరీ దంపతులకు జన్మించాడు. ఆయన పెన్సిల్వేనియాలోని ఫ్రాంక్లిన్ & మార్షల్ కాలేజీలో బిజినెస్ కోర్స్ పూర్తి చేసి, న్యూయార్క్‌లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో సినిమా దర్శకత్వం, ఎడిటింగ్ విభాగాల్లో శిక్షణ తీసుకున్నాడు. [4]

సినీ జీవితం

[మార్చు]

మీజాన్ పద్మావత్‌ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి సహాయంగా పని చేసి, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2015 బాజీరావు మస్తానీ N/A సహాయ దర్శకుడు [5]
2018 పద్మావత్ N/A సహాయ దర్శకుడు [6]
2019 మలాల్ శివ మోరే [7]
2021 హంగామా 2 ఆకాష్ కపూర్ [8]
2022 గంగూబాయి కతియావాడి N/A సహాయ దర్శకుడు [9]
TBA మిరాండా బాయ్స్ చిత్రీకరణ [10]

మూలాలు

[మార్చు]
  1. "Meezaan Jafri has arrived in style". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
  2. Chaubey, Pranita (10 July 2020). "Meezaan Jaffrey Recalls The Last Thing His Grandfather Jagdeep Said To Him". NDTV.
  3. Shekhar, Mimansa (21 July 2021). "Meezaan Jafri on 'hungama' caused by link-up rumours with Navya Nanda: 'Can't involve those who want to lead private lives'". Indian Express.
  4. Upadhyay, Karishma (26 June 2019). "Jaaved Jaaferi's son Meezaan Jafri makes his debut with Sanjay Leela Bhansali's Malaal". Telegraph India.
  5. "Did you know Meezaan Jaffery was the stand-in Khilji in Padmaavat?". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
  6. "Meezan Jaaferi: Padmaavat gave me confidence to be an actor". The Indian Express (in ఇంగ్లీష్). 2019-07-02. Retrieved 2022-06-02.
  7. "Malaal actor Meezaan Jafri: 'I never wanted to pursue acting'". www.indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
  8. "Meezaan Jaffrey: Akshay Kumar advised me to blindly follow Priyadarshan in Hungama 2". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
  9. "Actor Meezaan Jafri turns assistant director for Gangubai Kathiawadi". News18 (in ఇంగ్లీష్). 2021-03-08. Retrieved 2022-06-02.
  10. "Harshvardhan Rane and Meezaan Jaaferi kickstart shooting Miranda Boys in Goa". Pinkvilla. 8 March 2022. Archived from the original on 10 ఏప్రిల్ 2022. Retrieved 30 జూలై 2022.

బయటి లింకులు

[మార్చు]
[మార్చు]