మీనాక్షి దీక్షిత్
Jump to navigation
Jump to search
మీనాక్షి దీక్షిత్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | కాన్పూరు యూనివర్సిటీ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | ఈశ్వర్ చంద్ర దీక్షిత్ గీత దీక్షిత్ |
మీనాక్షి దీక్షిత్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2009లో సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]మీనాక్షి దీక్షిత్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న ఈశ్వర్ చంద్ర దీక్షిత్, గీతా దీక్షిత్ దంపతులకు జన్మించింది.[1] ఆమె బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో పట్టభద్రురాలై, కథక్, వెస్ట్రన్ డాన్స్ లో శిక్షణ పొందింది.[2]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2009 | లైఫ్ స్టైల్ | అంజలి | తెలుగు | |
2010 | అలెగ్జాండర్ ది గ్రేట్ | బిస్మిత | మలయాళం | |
2011 | దూకుడు | నందిని | తెలుగు | "నీ దూకుడు" పాటలో |
2012 | బాడీగార్డ్ | అతిథి పాత్ర | తెలుగు | |
2012 | బిల్లా II | నందిని | తమిళం | "మదురై పొన్ను" పాటలో [3][4] |
2012 | దేవరాయ | సునంద | తెలుగు | [5] |
2013 | బాద్షా | ప్రత్యేక ప్రదర్శన | తెలుగు | బాద్ షా టైటిల్ ట్రాక్ |
2014 | తెనాలిరామన్ | యువరాణి మాధులై | తమిళం | |
2014 | అడవి కాచిన వెన్నెల | వెన్నెల | తెలుగు | |
2015 | ఎన్ వాజి థాని వాజి | ప్రియా | తమిళం | |
2015 | పి సే PM తక్ | కస్తూరి | హిందీ | |
2016 | బయమ్ ఓరు పయనం | అన్నూ | తమిళం | [6] |
2016 | లాల్ రంగ్ | రాశి | హిందీ | |
2018 | లప్ట్ | తను టాండన్ | హిందీ | |
2019 | మహర్షి | నిధి | తెలుగు | |
2021 | బాబు మార్లే | శాంతి | కన్నడ | |
2021 | తమిళ్ రాకర్స్ | తమిళం | ||
2022 | బంగార్రాజు | అప్సర | తెలుగు | అతిథి పాత్ర |
2022 | లోకల్ ట్రైన్ | కుషీ | కన్నడ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2008 | సరోజ్ ఖాన్‌తో నాచ్లే వే | నందిని | ద్వితియ విజేత; మీనాక్షి దీక్షిత్ [7][8]గా |
మ్యూజిక్ వీడియోలు
[మార్చు]సంవత్సరం | పేరు | సహనటుడు | ఇతర విషయాలు |
---|---|---|---|
2012 | చులూన్ ఆస్మాన్ | హిందీ | |
2017 | కధిలే కాలం కలలా | అనిరుధ్ సమీర్ [9] | తెలుగు |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | శీర్షిక | గమనికలు |
---|---|---|
2017 | ఉత్తరప్రదేశ్ గౌరవ్ సమ్మాన్ | యుపి గవర్నర్ రామ్ నాయక్ & డిప్యూటీ సిఎం దినేష్ శర్మ చేతులమీదుగా అందుకుంది |
2017 | 10 గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ - హిందీ సినిమా సమ్మాన్ సమరోహ్ | జాకీ ష్రాఫ్ & సందీప్ మార్వా చేతులమీదుగా అందుకుంది |
2017 | మర్వెల్లోస్ పర్సనాలిటీ అఫ్ ఇండియా | యుపి గవర్నర్ శ్రీ రామ్ నాయక్ & క్యాబినెట్ మంత్రి రీటా బహుగుణ చేతులమీదుగా అందుకుంది |
2018 | ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు | బహ్రెయిన్‌లో గురూజీ కుమారన్ స్వామి చేతులమీదుగా అందుకుంది |
2018 | ఉత్తరప్రదేశ్ గౌరవ్ సమ్మాన్ | భారత హోం మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చేతులమీదుగా అందుకుంది |
మూలాలు
[మార్చు]- ↑ "Super Dancer Junior 2 Off Camera – Actress Meenakshi Dixit Exclusive Interview". Archived from the original on 1 March 2014. Retrieved 22 January 2012.
- ↑ Mainstream moves. The Hindu (29 July 2014). Retrieved on 2015-04-28.
- ↑ "Meenakshi Dixit shakes a leg with Ajith". Archived from the original on 21 December 2011. Retrieved 16 January 2012.
- ↑ "Captain's outing with Virudhagiri". Archived from the original on 2 August 2011. Retrieved 16 January 2012.
- ↑ "Srikanth as Devaraya". The Times of India. Archived from the original on 29 October 2013. Retrieved 17 January 2012.
- ↑ Subhakeerthana, S. (8 February 2016). "Bayam... will be at par with The Exorcist: Meenakshi Dixit". Deccan Chronicle. Archived from the original on 17 November 2019. Retrieved 17 November 2019.
- ↑ "Dreamgirls of Bollywood". Archived from the original on 23 January 2012. Retrieved 16 January 2012.
- ↑ "The M factor". Retrieved 16 January 2012.
- ↑ "A star in the making: Meet Anirudh Sameer, the lead actor in the latest viral music video, Kadile Kaalam Kalala". Deccan Chronicle. 19 February 2017. Archived from the original on 27 February 2019. Retrieved 27 February 2019.