Jump to content

మీర్ హంజా

వికీపీడియా నుండి
మీర్ హమ్జా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1992-09-10) 1992 సెప్టెంబరు 10 (వయసు 32)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
ఎత్తు6 అ. 2 అం. (188 cమీ.)[1]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 235)2018 అక్టోబరు 16 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2023 జనవరి 2 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016, 2022కరాచీ కింగ్స్
2017–2018క్వెట్టా గ్లేడియేటర్స్ (స్క్వాడ్ నం. 17)
2019ససెక్స్ (స్క్వాడ్ నం. 92)
2019/20–2023Sindh (స్క్వాడ్ నం. 15)
2023/24–presentకరాచీ వైట్స్ (స్క్వాడ్ నం. 92)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 1 88 79 44
చేసిన పరుగులు 4 476 258 33
బ్యాటింగు సగటు 7.93 16.12 8.25
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 4* 25 49 19*
వేసిన బంతులు 90 16,247 3,946 956
వికెట్లు 1 360 110 45
బౌలింగు సగటు 67.00 21.66 31.80 28.40
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 27 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 6 0 0
అత్యుత్తమ బౌలింగు 1/40 7/59 4/25 4/9
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 17/– 12/– 9/–
మూలం: Cricinfo, 3 January 2023

మీర్ హమ్జా (జననం 1992, సెప్టెంబరు 10) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.[2] 2018 అక్టోబరులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్థాన్ కప్ కోసం బలూచిస్థాన్ జట్టులో హమ్జా ఎంపికయ్యాడు.[3] [4]

2019 జనవరిలో, ఇంగ్లాండ్‌లోని 2019 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తొమ్మిది ఫస్ట్-క్లాస్ గేమ్‌లలో ఆడేందుకు ససెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.[5] 2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[6][7]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2015 అక్టోబరులో యుఎఈలో పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టూర్ మ్యాచ్‌లో ఆడాడు. [8] 2017 సెప్టెంబరులో, శ్రీలంకతో సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు, కానీ ఆడలేదు.[9]

2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[10][11] మరుసటి నెలలో, ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[12] 2018, అక్టోబరు 16న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేశాడు.[13]

2022 డిసెంబరులో, న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో పాకిస్థాన్ టెస్టు జట్టులో అతను ఎంపికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Mir Hamza Stats, Height, Age, Rankings and Profile - PSL 8 2023". Archived from the original on 2022-11-26.
  2. "Mir Hamza". ESPN Cricinfo. Retrieved 10 October 2015.
  3. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  4. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  5. "Mir Hamza: Pakistan seamer agrees to play nine first-class games for Sussex in 2019". BBC Sport. Retrieved 31 January 2019.
  6. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
  7. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.
  8. "England tour of United Arab Emirates, Tour Match: England XI v Pakistan A at Sharjah, Oct 8–9, 2015". ESPN Cricinfo. Retrieved 10 October 2015.
  9. "Uncapped Hamza, Sohail picked for SL Tests". ESPN Cricinfo. Retrieved 23 September 2017.
  10. "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 6 August 2018.
  11. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 6 August 2018.
  12. "Mohammad Amir dropped for two-Test series against Australia". ESPN Cricinfo. Retrieved 27 September 2018.
  13. "2nd Test, Australia tour of United Arab Emirates at Abu Dhabi, Oct 16-20 2018". ESPN Cricinfo. Retrieved 16 October 2018.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మీర్_హంజా&oldid=4092539" నుండి వెలికితీశారు