ముంగిస
స్వరూపం
(ముంగిసలు నుండి దారిమార్పు చెందింది)
ముంగిస | |
---|---|
మరుగుజ్జు ముంగిస | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | హెర్పెస్టిడే Bonaparte, 1845
|
Subfamiles | |
Herpestinae |
ముంగిస ఒక చిన్న జంతువు. ఇది చిన్న జంతువు అయినా ధైర్యంగా పాముతో పోరాడుతుంది. పోరాడి గెలిచిన పామును తింటుంది.
బంగారు ముంగిస
[మార్చు]యుధిష్టరుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఒక బంగారు ముంగిస అక్కడకు వచ్చి సక్తుప్రస్థుడు దానగుణానికి సంబంధించిన విశేషాలు చెబుతుంది ఈ ఇతిహాసం జైమిని భారతంలో నుండి గ్రహించబడింది.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |