ముక్తవరం పార్థసారథి
స్వరూపం
ముక్తవరం పార్థసారధి తెలుగు రచయిత, అనువాదకుడు.[1] అతను ఎన్నో నవలలు, కథలు, అనువాద రచనలు చేశాడు. సమకాలీన సమాజంలోని మనిషి పోకడలు, మానసిక ధోరణులు, వికారాలను తెలియజేస్తూ అనేక రచనలు చేశాడు.
- ఒక బానిస ఆత్మకథ : అనువాదం
- జాక్ లండన్ "ఉక్కు పాదం" అనువాదం నవల: సమాజాన్ని విప్లవాత్మకంగా మార్చదలచుకున్నవారికి వర్గదోపిడీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేసి తుది పోరాటంలో తమవైపు ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత, కార్యాచరణకు శక్తివంతమైన ఆయుధం 'ఉక్కుపాదం'.[3]
- కించిద్విషాధం
- విశ్వ కథా శతకం[4]
- మనసులోని చలి : ఒక తాత్త్విక దృక్పథంతో, మానసిక విశ్లేషణతో రాసిన నవల ఇది. ఈ నవలలో హృదయాన్ని స్పృశించే, మనస్సుని కుదిపే సహజమైన, అర్థవంతమైన సంభాషణల ద్వారా వివిధ మనస్తత్వాలను ప్రతిభావంతంగా చిత్రించడం జరిగింది.[5]
- నువ్వూ-నేనూ-చిన్నారావూ
- ప్రపంచ రచయిత్రుల కథలు
- మరణోపనిషత్
- కథల వాచకం 14 దేశాలు – 20 కథలు. [6]
- రంగుల వల
- నోబెల్ తారలు
- పగిలిన అద్ధం
- వంద కథలు : అతను ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ కథకుల వంద మంచి కథలను ఎంపిక చేసుకుని సంక్షిప్తీకరించిన కథల సంపుటి.[7]
- పర్ఫెక్ట్-27(అనువాద కథలు) : మానవీయ మనిషి అనుభవిస్తున్న మానసిక సంఘర్షణలను, తన్లాటను వ్యక్తీకరించే కథలు ఇవి. [8]
- ఒడిద కన్నడి (కన్నడం:ಒಡೆದ ಕನ್ನಡಿ) : ప్రపంచ ప్రఖ్యాత ప్రజల చిత్రాలు (కన్నడ భాషలో)[9]
కథలు
[మార్చు]కథ | ప్రచురించిన పత్రిక | సంవత్సరం |
ఆ రాత్రి[10] | జ్యోతి | 1983 |
ఒక సీరియస్ కథ (మూలం: కర్ట్ కుసెన్బర్గ్)[11] | జ్యోతి | 1982 |
గాడిద | వార్త | 2003 |
చిట్టి ఏడుపు | విశాఖ | 1965 |
దేశభక్తి (మూలం: హొవార్డ్ ఫాస్ట్) | జ్యోతి | 1981 |
నీలికళ్ళు | నవ్య | 2006 |
పక్షి | అభ్యుదయ | 1981 |
పరంపర (మూలం: బెర్ట్రండ్ రసెల్) | జ్యోతి | 1981 |
పరువు | చతుర | 1978 |
పాఠం | ప్రస్థానం | 2003 |
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయంలో ... ముక్తవరం పార్థసారథి".
- ↑ "ముక్తవరం పార్థసారథి / Mukthavaram Parthasarathy".[permanent dead link]
- ↑ "లోగిలి లో - పుస్తక పరిచయం".
- ↑ "కినిగె లో పుస్తక పరిచయం". Archived from the original on 2018-04-20. Retrieved 2018-06-12.
- ↑ "లోగిలి - అబ్బూరి ఛాయాదేవి సమీక్ష".
- ↑ "కథల వాచకం 14 దేశాలు – 20 కథలు పుస్తక పరిచయం - కినిగె లో". Archived from the original on 2017-02-24. Retrieved 2018-06-12.
- ↑ "మంగళవారం, జూన్ 12, 2018, ఈనాడు ఆదివారం పుస్తక సమీక్ష". Archived from the original on 2018-01-18. Retrieved 2018-06-12.
- ↑ "కొత్త పుస్తకాలు - నమస్తే తెలంగాణ లో సమీక్షలు".
- ↑ "ಒಡೆದ ಕನ್ನಡಿ : ಜಗತ್ಪ್ರಸಿದ್ಧ ವ್ಯಕ್ತಿಗಳ ನುಡಿಚಿತ್ರಗಳು".[permanent dead link]
- ↑ "ఆ రాత్రి -- కథ - కథానిలయం".[permanent dead link]
- ↑ "ఓ సీరియస్ కథ - కథానిలయం".[permanent dead link]