ముజాహిద్ జంషెడ్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ముజాహిద్ జంషెడ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మురిద్కే, పంజాబ్, పాకిస్తాన్ | 1971 డిసెంబరు 1|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 116) | 1997 జనవరి 7 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1997 జనవరి 18 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2006 మే 3 |
ముజాహిద్ జంషెడ్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.[1] కుడిచేతి వాటం కలిగిన మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.
జననం
[మార్చు]ముజాహిద్ జంషెడ్ 1971, డిసెంబరు 1న పాకిస్థాన్, పంజాబ్ లోని మురిద్కేలో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]1997లో నాలుగు వన్డేలు ఆడాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 1996-97 వన్డే ముక్కోణపు టోర్నమెంట్‌లో అరంగేట్రం చేశాడు.[3]
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 127 మ్యాచ్ లలో 204 ఇన్నింగ్స్ లలో 6,376 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 196 కాగా, 16 సెంచరీలు, 29 అర్థ సెంచరీలు చేశాడు. పాకిస్థాన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు.
లిస్టు ఎ క్రికెట్ లో 84 మ్యాచ్ లలో 82 ఇన్నింగ్స్ లలో 1,820 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 128* కాగా, 1 సెంచరీ, 9 అర్థ సెంచరీలు చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Mujahid Jamshed Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Mujahid Jamshed Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "PAK vs AUS, Carlton & United Series 1996/97, 8th Match at Hobart, January 07, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.