ముత్యాలసరాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముత్యాల సరాలు గురజాడ అప్పారావు (1862 - 1915) గారి గేయాల సంకలనము. దీనిని ఎమెస్కో వారు 1972 సంవత్సరంలో మొదటిసారిగా ముద్రించారు. దీనికి తెలుగులో కె.వి.రమణారెడ్డి, ఇంగ్లీషులో పి. శేషాద్రి పీఠికలు రచించారు. సుప్రసిద్ధ చిత్రకారుడు బాపు ముఖచిత్రాన్ని చిత్రించారు.

విషయ సూచిక

[మార్చు]
  • నీలగిరి పాటలు:
    • సుందరతరమీ నీలనగము
    • ఊట చోద్యమేమి చెపుదు
    • ఉమాపతి యర్చన
    • నాటిమాట
    • లేవొకొ మంత్రములు
    • చిత్తరువుని చూడ
  • ముత్యాలసరాలు
  • సుభద్ర, మొదటి, రెండవ, మూడవ భాగములు
  • అనుబంధం: పూర్ణమ్మ

మూలాలు

[మార్చు]