Jump to content

మురళిధర్ చంద్రకాంత్ భండారే

వికీపీడియా నుండి
మురళిధర్ చంద్రకాంత్ భండారే
ఒడిశా గవర్నర్
In office
2007 ఆగస్ట్ 21 – 2013 మార్చి 9
ముఖ్యమంత్రినవీన్ పట్నాయక్
అంతకు ముందు వారురామేశ్వర్ ఠాకూర్
తరువాత వారుఎస్సీ జమీర్
పార్లమెంట్ సభ్యుడు
రాజ్యసభ
In office
1980–1994
నియోజకవర్గంమహారాష్ట్ర
వ్యక్తిగత వివరాలు
జననం(1928-12-10)1928 డిసెంబరు 10
ముంబై, మహారాష్ట్ర , భారతదేశం
మరణం2024 జూన్ 15(2024-06-15) (వయసు 95)
జాతీయతభారతీయుడు
నైపుణ్యంన్యాయవాది రాజకీయ నాయకుడు

మురళీధర్ చంద్రకాంత్ భండారే ( 1928 డిసెంబరు 10- 2024 జూన్ 15) భారతీయ రాజకీయ నాయకుడు.

మురళీధర్ చంద్రకాంత్ భండారే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. మురళీధర్ చంద్రకాంత్ భండారే 1980-1982 తొలిసారి,1982-1988 రెండవ సారి మురళీధర్ చంద్రకాంత్ భండారే భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశాడు. మురళీధర్ చంద్రకాంత్ భండారే రెండు పర్యాయాలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.[1]

చంద్రకాంత్ భండారే ఒడిశా 23వ గవర్నరుగా 2007 ఆగస్టు 21 నుండి 2013 మార్చి 9 వరకు పనిచేసాడు.[2]

2008 జూన్ 9న, మురళీధర్ చంద్రకాంత్ భండారే భారతదేశ 2వ జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని (నందిని దివస్) జరుపుకున్నారు. మురళీధర్ చంద్రకాంత్ భండారే ఆత్మకథ, ది ఆర్క్ ఆఫ్ మెమరీః మై లైఫ్ అండ్ టైమ్స్ 2024 మార్చిలో విడుదల అయింది, అతను 2024 జూన్ 15న 95 సంవత్సరాల వయసులో మరణించాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Bio-Data of His Excellency, Shri Mrlidhar Chandrakant Bhandare". Archived from the original on 2009-04-12. Retrieved 2009-11-23.
  2. "Tiwari appointed new Andhra governor", IST, TNN (The Times of India), 20 August 2007.
  3. Bhandare, Murlidhar C. (2024-03-24). "Murlidhar Bhandare's son almost missed his exams in 1973. Rajiv Gandhi came to his rescue". ThePrint. Retrieved 2024-03-25.
  4. Sharma, Nootan (2024-03-25). "Launch of Murlidhar Bhandare's memoir had no big speeches. His love story was the focus". ThePrint. Retrieved 2024-03-25.
  5. "Former Odisha Guv Murlidhar Chandrakant Bhandare Passes Away". Retrieved 15 June 2024.