ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2019
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో మొదటిది. 22 కథలు బహుమతులకు ఎంపికైనాయి.[1] ఈ పోటీకి గింజల మధుసూదన్ రెడ్డి, కోడూరి విజయకుమార్, పెనుగొండ బసవేశ్వర్, నగేష్ బీరెడ్డి (నమస్తే తెలంగాణ ఫీచర్స్ ఎడిటర్), ఇట్టేడు అర్కనందనాదేవి మొదలైనవారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
విజేతల జాబితా
[మార్చు]వరుస సంఖ్య | కథ పేరు | రచయిత | బహుమతి |
---|---|---|---|
1 | విత్తనం | పెద్దింటి అశోక్ కుమార్ | ప్రథమ బహుమతి: ₹50,000 |
2 | హరామ్ | హుమాయున్ సంఘీర్ | ద్వితీయ బహుమతి: ₹25,000 |
3 | ఒట్టిపోయిన అడవి | శిరంశెట్టి కాంతారావు | ద్వితీయ బహుమతి: ₹25,000 |
4 | బేబక్క | పుట్టగంటి గోపీకృష్ణ | తృతీయ బహుమతి: ₹10,000 |
5 | అమ్మ పండుగ | ఎగుర్ల గణేష్ | తృతీయ బహుమతి: ₹10,000 |
6 | సిద్ధయ్య మఠం | ప్రొఫెసర్ రామా చంద్రమౌళి | తృతీయ బహుమతి: ₹10,000 |
7 | ఖుర్బాని | సయ్యద్ గఫార్ | కన్సొలేషన్ బహుమతి: ₹5,000 |
8 | అంటరాని బతుకమ్మ? | డా. సిద్దెంకి యాదగిరి | కన్సొలేషన్ బహుమతి: ₹5,000 |
9 | అమ్మల గాజులు | డా. ప్రభాకర్ జైనీ | కన్సొలేషన్ బహుమతి: ₹5,000 |
10 | రేణుక | పర్కపెల్లి యాదగిరి | కన్సొలేషన్ బహుమతి: ₹5,000 |
11 | ఒడి బియ్యం | గంగుల నరసింహారెడ్డి | కన్సొలేషన్ బహుమతి: ₹5,000 |
12 | గడి | చందు తులసి | కన్సొలేషన్ బహుమతి: ₹5,000 |
13 | బొడ్రౌతు | రావుల కిరణ్మయి | సాధారణ ప్రచురణ |
14 | అతడు మార్గదర్శి | కూతురు రాంరెడ్డి | సాధారణ ప్రచురణ |
15 | తులసమ్మ బతికింది! | యు. రాజ లింగమూర్తి | సాధారణ ప్రచురణ |
16 | సుక్కబర్రె | మ్యాకం రవికుమార్, పెద్దపల్లి | సాధారణ ప్రచురణ |
17 | బూరుగు సందుగ | చెన్నూరి సుదర్శన్ | సాధారణ ప్రచురణ |
18 | స్వీట్ బాక్స్ | నండూరి సుందరీ నాగమణి | సాధారణ ప్రచురణ |
19 | పోరాటం | చేవూరి శ్రీరాం, హన్మకొండ | సాధారణ ప్రచురణ |
20 | ఒక ఆకుపచ్చని ఆశ | బి. మురళీధర్, ఆదిలాబాద్ | సాధారణ ప్రచురణ |
21 | బతుకు వాసన | గండ్రకోట సూర్యనారాయణ శర్మ | సాధారణ ప్రచురణ |
22 | గుట్ట మీద దేవుడు | మధుకర్ వైద్యుల | సాధారణ ప్రచురణ |
మూలాలు
[మార్చు]- ↑ "కథ - 2019" (PDF). Retrieved 2023-08-03.