ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2022
స్వరూపం
2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో నాలుగవది. ఈ పోటీలో 70 కథలు బహుమతులకు ఎంపికైనాయి.[1]
విజేతల జాబితా
[మార్చు]వరుస సంఖ్య | కథ పేరు | రచయిత | బహుమతి |
---|---|---|---|
1 | ఇబ్లీస్ | హుమాయున్ సంఘీర్ | ప్రథమ బహుమతి ₹50,000 |
2 | అడవి పువ్వు | కిరణ్ విభావరి | ద్వితీయ బహుమతి ₹25,000 |
3 | ఇసప్పురుగు | డా.మద్దెర్ల రమేశ్ | ద్వితీయ బహుమతి ₹25,000 |
4 | వలస కలలు | అత్రిపత్రి ధర్మశాంతి ప్రభాకర్ రావు | తృతీయ బహుమతి ₹10,000 |
5 | ముసురు | స్ఫూర్తి కందివనం | తృతీయ బహుమతి ₹10,000 |
6 | ఏలి ఏలి లామా సబక్తానీ | సుగుణ రావు | తృతీయ బహుమతి ₹10,000 |
7 | అతడి నుంచి ఆమె దాక | వేణు మరీదు | ప్రత్యేక బహుమతి |
8 | కాటుక పూల బతుకమ్మ | చందు తులసి | ప్రత్యేక బహుమతి |
9 | గెట్ వెల్ సూన్ | త్రివిక్రమ్ | ప్రత్యేక బహుమతి |
10 | బుచ్చయ్య బతుకు మర్మం | పసునూరి రవీందర్ | ప్రత్యేక బహుమతి |
11 | బహురూపులది | మొగలి అనిల్ కుమార్ రెడ్డి | ప్రత్యేక బహుమతి |
12 | పిల్లి | దృఢం పవన్ కుమార్ | ప్రత్యేక బహుమతి |
13 | అరికతలు | ఇరిగినేని హనుమంతరావు | ప్రత్యేక బహుమతి |
14 | పిండ ప్రదానం | తిరుమలశ్రీ | ప్రత్యేక బహుమతి |
15 | అతిథులు | కామరాజుగడ్డ వాసవదత్త రమణ | ప్రత్యేక బహుమతి |
16 | పానం తీసిన పైసలు | రంగన సుదర్శనం | ప్రత్యేక బహుమతి |
17 | సంకెళ్లు | సలీం | ₹5,000 బహుమతి |
18 | కట్రాల్లు | జనపాల శంకరయ్య | ₹5,000 బహుమతి |
19 | మరో ప్రేమకావ్యం | సయ్యద్ గఫార్ | ₹5,000 బహుమతి |
20 | బతుకును అమ్ముడు సావును కొనుడు | రవితేజ సిరిపురం | ₹5,000 బహుమతి |
21 | నిశ్శబ్ద గీతం | పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ | ₹5,000 బహుమతి |
22 | నీలాగే నేను | కె.వి.ఎస్. వర్మ | ₹5,000 బహుమతి |
23 | పితరులు | అయొధ్యారెడ్డి | ₹3,000 బహుమతి |
24 | శివోహం | శైలజామిత్ర | ₹3,000 బహుమతి |
25 | వేగుచుక్క | జాస్తి రమాదేవి | ₹3,000 బహుమతి |
26 | మెహర్ | నెల్లుట్ల రమాదేవి | ₹3,000 బహుమతి |
27 | మళ్లీ రెక్కలొచ్చిన పక్షులు | దుద్దుంపూడి అనసూయ | ₹3,000 బహుమతి |
28 | మెడతలుగు | వెంకటరెడ్డి | ₹3,000 బహుమతి |
29 | గుండెచాటు జ్ఞాపకం | ఎస్.వి. కృష్ణ | ₹3,000 బహుమతి |
30 | ప్రయాణం | సత్యాజీ | ₹3,000 బహుమతి |
31 | డెచ్చా | కె.వి. నరేందర్ | ₹3,000 బహుమతి |
32 | జీవన సాఫల్యత | గాజోజు నాగభూషణం | ₹3,000 బహుమతి |
33 | శిథిల సంధ్యలో చిరుదీపం | గంగుల నర్సింహారెడ్డి | ₹3,000 బహుమతి |
34 | లక్కీ సిటీ పార్లర్ | మహ్మద్ అబ్దుల్లా | ₹3,000 బహుమతి |
35 | తెలింగాణం | మత్తి భానుమూర్తి | ₹3,000 బహుమతి |
36 | కల్లోలిత | జొన్నవిత్తుల శ్రీరామమూర్తి | ₹3,000 బహుమతి |
37 | భూమిని వీడని పాదాలు | బి.వి. రమణమూర్తి | ₹3,000 బహుమతి |
38 | కొత్తమోకు | కూతురు రాంరెడ్డి | ₹3,000 బహుమతి |
39 | బుడబుక్క | వేముగంటి శుక్తిమతి | ₹2,000 బహుమతి |
40 | చేదుపాట | చంద్రశేఖర్ ఆజాద్ | ₹2,000 బహుమతి |
41 | కంచె | టి. శ్రీదేవి | ₹2,000 బహుమతి |
42 | ఆలంబన | ఎస్.వి.కె. సంహిత నాయుడు | ₹2,000 బహుమతి |
43 | అబ్బాజాన్ | శరత్ చంద్ర | ₹2,000 బహుమతి |
44 | రథయాత్ర | వడాలి రాధాకృష్ణ | ₹2,000 బహుమతి |
45 | ఒకరికి ఒకరు | సింగీతం ఘటికాచలరావు | ₹2,000 బహుమతి |
46 | సంకల్పం | కె. రాజేశ్వరి | ₹2,000 బహుమతి |
47 | చూపు తగ్గిన మనిషి | రాయపాటి హైమవతి | ₹2,000 బహుమతి |
48 | కెరటం | కడెం లక్ష్మీప్రశాంతి | ₹2,000 బహుమతి |
49 | ఘటన | తులసి బాలకృష్ణ | ₹2,000 బహుమతి |
50 | పొట్టిగుట్టలు | ఆర్.సి. కృష్ణస్వామిరాజు | ₹2,000 బహుమతి |
51 | కోర్టు నోటీస్ | ఎల్. శాంతి | ₹2,000 బహుమతి |
52 | ఫెసిటైడ్ | ఎనుగంటి వేణుగోపాల్ | ₹2,000 బహుమతి |
53 | బొందలగడ్డ | చింతకింది శివశంకర్ | ₹2,000 బహుమతి |
54 | గండికోట పతనం | తెన్నేటి శ్యామకృష్ణ | ₹2,000 బహుమతి |
55 | చదువు | డా. దిలావర్ | ₹2,000 బహుమతి |
56 | కరుణించిన మరణం | పురిమళ్ల సునంద | ₹2,000 బహుమతి |
57 | మట్టివాసన | సౌందర్యతేజ కోరా | ₹2,000 బహుమతి |
58 | బతుకు జీవుడు | టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి | ₹2,000 బహుమతి |
59 | తూర్పు సింధూరాలు | మణి వడ్లమాని | ₹2,000 బహుమతి |
60 | పైచేయి | సింహప్రసాద్ | ₹2,000 బహుమతి |
61 | డప్పుల దరువు | సాయిప్రియ భట్టు | ₹2,000 బహుమతి |
62 | గునుగుపువ్వు | ఎం. రామకృష్ణ | ₹2,000 బహుమతి |
63 | బ్లైండ్ ఫోల్డ్ | కొల్లూరి ప్రసాదరావు | ₹2,000 బహుమతి |
64 | అంతిమ కాలుష్యయాత్ర | కొమ్మిడి గోవర్ధన్ రెడ్డి | ₹2,000 బహుమతి |
65 | గాదెల పండుగ | శిరంశెట్టి కాంతారావు | విశిష్ట కథకులు |
66 | ప్రసవం ఓ ప్రణవం | డా. శ్రీదేవి శ్రీకాంత్ | విశిష్ట కథకులు |
67 | చిత్తరువుల చిత్రాలు | టి. సంపత్ కుమార్ | విశిష్ట కథకులు |
68 | నైతికానైతికం | ఉమామహేశ్ ఆచాళ్ల | విశిష్ట కథకులు |
69 | మహాప్రస్థానం | రావుల పుల్లాచారి | విశిష్ట కథకులు |
70 | మూడు స్తంభాలాట | బి. నర్సన్ | విశిష్ట కథకులు |
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2023-03-30). "కథల పోటీ 2022 విజేతల జాబితా". www.ntnews.com. Archived from the original on 2023-03-28. Retrieved 2023-08-04.