ముసలోడికి దసరా పండుగ
స్వరూపం
ముసలోడికి దసరా పండుగ | |
---|---|
దర్శకత్వం | డి. మనోహర్ |
స్క్రీన్ ప్లే | డి. మనోహర్ |
కథ | డి. మనోహర్ |
నిర్మాత | రమణ వాళ్లె |
తారాగణం | నాజర్ అంజలి అనిత కోవై సరళ శరణ్య సత్య |
ఛాయాగ్రహణం | ఎం.వెంకట్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | రమణ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ముసలోడికి దసరా పండుగ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా.[1] రాజీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో రమణ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమణ వాళ్లె నిర్మించిన ఈ సినిమాకు డి. మనోహర్ దర్శకత్వం వహించాడు. నాజర్, అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను 2022 మే 25న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రమణ ఫిలిమ్స్
- నిర్మాత: రమణ వాళ్లె[3]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి. మనోహర్
- సంగీతం: డి. ఇమ్మాన్
- సినిమాటోగ్రఫీ: ఎం.వెంకట్
- పాటలు: హనుమయ్య బండారు
- ఆర్ట్ డైరెక్టర్: వైర బాలన్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (26 May 2022). "వినోదాత్మకంగా." Archived from the original on 27 May 2022. Retrieved 27 May 2022.
- ↑ Sakshi (27 May 2022). "ముసలోడికి దసరా పండగ ట్రైలర్ వచ్చేసింది." Archived from the original on 27 May 2022. Retrieved 27 May 2022.
- ↑ Andhra Jyothy (25 May 2022). "'ముసలోడికి దసరా పండగ': ఆ దర్శకుడికి అంకితమిస్తున్నారు" (in ఇంగ్లీష్). Archived from the original on 27 May 2022. Retrieved 27 May 2022.