ముస్కాన్ సేథి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముస్కాన్ సేథి
జననం1995 సెప్టెంబరు 18
జాతీయతఇండియన్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017-ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • సంజయ్ సేథీ, వ్యాపారవేత్త (తండ్రి)
  • రాఖీ సేథీ, హర్యానా కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి (తల్లి)
బంధువులుఆదిరాజ్ సేథి (తమ్ముడు)

ముస్కాన్ సేథీ (ఆంగ్లం: Musskan Sethi; జననం 1995 సెప్టెంబరు 18) ఒక భారతీయ నటి.[1][2][3] 2017లో వచ్చిన పైసా వసూల్, 2019లో వచ్చిన రాగల 24 గంటల్లో[4][5][6]వంటి చిత్రాలతో ఆమె బాగా ప్రసిద్ధి చెందింది.

కెరీర్

[మార్చు]

ముస్కాన్ సేథి తన మోడలింగ్ కెరీర్‌ను శామ్‌సంగ్, పానాసోనిక్,సెల్లో, గోల్డ్ ఫాగ్, సిస్కా, డాబర్ గులాబారి వంటి బ్రాండ్‌ల కోసం టీవీ వాణిజ్య ప్రకటనలు చేయడం ద్వారా ప్రారంభించింది. 2017లో పైసా వసూల్ సినిమాతో తెరంగేట్రం చేసింది.[7] 2019లో రాగల 24 గంటల్లో, హై ఎండ్ యారియన్(High End Yaariyaan) చిత్రాల్లో నటించింది.[8]

విద్యాభ్యాసం

[మార్చు]

ఢిల్లీలో 1995లో జన్మించిన ముస్కాన్ సేథి[9] జీడి గోయెంకా పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తిచేసింది. న్యూయార్క్‌కు వెళ్లి ప్రాట్ ఇన్‌స్టిట్యూట్ లో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేసింది. స్వదేశం తిరిగివచ్చాక ఆమె ముంబైకి మకాం మార్చింది. అక్కడ స్కూల్ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియాలో డిగ్రీని అభ్యసించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు మూలం
2017 పైసా వసూల్ హారిక
2019 రాగల 24 గంటల్లో మేఘన
2019 హై ఎండ్ యారియన్ మ్యాండీ
2020 సయోనీ
రాధాకృష్ణ [10]
మరో ప్రస్థానం [11]

వెబ్ సిరీస్

[మార్చు]
  • మసాబా మసాబా
  • లవ్ స్లీప్ రిపీట్

మోడల్

[మార్చు]
  • తులసి కుమార్, సాచెట్ టాండన్ చే నయీ జానా
  • అఖిల్ చేత కార్డే హాన్
  • సాచెట్ టాండన్ చేత బేవాఫై

మూలాలు

[మార్చు]
  1. "Striking the right chord". The New Indian Express. Retrieved 2020-10-30.
  2. "Musskan Sethi going for a change of image". The New Indian Express. Retrieved 2020-10-30.
  3. "'Paisa Vasool' fame Musskan Sethi bags her maiden Bollywood film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-30.
  4. Pecheti, Prakash. "Musskan Sethi is back in the reckoning". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-30.
  5. "'Paisa Vasool' fame Musskan Sethi turns into a singer for her next outing 'Ragala 24 Gantalo' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-30.
  6. "Hotness Overloaded! 'Paisa Vasool' bombshell Musskan Sethi sizzles in a hot monokini - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-30.
  7. Pecheti, Prakash. "Musskan Sethi endorses local talent". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-30.
  8. "'Paisa Vasool' fame Musskan Sethi will kick-start your weekend on a hot note!". The Times of India (in ఇంగ్లీష్). 2019-03-01. Retrieved 2020-10-30.
  9. "'Paisa Vasool' fame Musskan Sethi will kick-start your weekend on a hot note!". The Times of India (in ఇంగ్లీష్). 2019-03-01. Retrieved 2020-10-30.
  10. Pecheti, Prakash. "Musskan Sethi turns a village belle". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-07.
  11. Maro Prasthanam Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, retrieved 2021-09-25