Jump to content

మూసాపేట మెట్రో స్టేషను

ఫ్రీడం ఆయిల్ మూసాపేట మెట్రో స్టేషను
General information
Locationజాతీయ రహదారి 65, భవాని నగర్, మూసాపేట, హైదరాబాదు, తెలంగాణ 500018[1][2]
Coordinates 17°28′26″N 78°25′14″E / 17.4739606°N 78.4204396°E / 17.4739606; 78.4204396
Systemహైదరాబాదు మెట్రో స్టేషను
Lineఎరుపురంగు లైను
Platformsసైడ్ ప్లాట్‌ఫాం
Platform-1 → ఎల్.బి. నగర్
Platform-2 → మియాపూర్
Tracks2
Construction
Structure typeపైకి, రెండు ట్రాకుల స్టేషను
Platform levels2
Parkingపార్కింగ్ ఉంది
Bicycle facilitiesఉంది
Other information
Statusవాడుకలో ఉంది
History
Opened2017 నవంబరు 29; 8 సంవత్సరాల క్రితం (2017-11-29)
Electrified25 kV 50 Hz AC through overhead catenary
Services
Preceding station Hyderabad Metro Following station
Dr. B. R. Ambedkar Balanagar
towards Miyapur
Red Line Bharat Nagar
towards LB Nagar
Location
పటం

మూసాపేట మెట్రో స్టేషను (స్పాన్సర్‌షిప్ కారణంగా ఫ్రీడం ఆయిల్ మూసాపేట), హైదరాబాదులోని మూసాపేట ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[3] కూకట్‌పల్లి పురపాలక కార్యాలయం, కూకట్‌పల్లి బస్ డిపో, పాటిదార్ భవన్, పెట్రోల్ బంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏటిఎం, ఆంధ్రాబ్యాంక్, టిఎస్‌ఆర్‌టిసి బస్ స్టాప్, వసుంధర ఆసుపత్రికి సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.

చరిత్ర

[మార్చు]

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[4]

స్టేషను వివరాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

మూసాపేట ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.[2]

సౌకర్యాలు

[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[5]

స్టేషన లేఔట్

[మార్చు]
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[6]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[6]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[6]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ → ఎల్.బి. నగర్ వైపు →
ఉత్తర దిశ → ← మియాపూర్ వైపు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు

[మార్చు]
  1. ↑ https://www.ltmetro.com/metro-stations/
  2. 1 2 https://www.ltmetro.com/metro_stations/moosapet/
  3. ↑ "Parking at Miyapur Metro Rail station to cost Rs 12 for 2 hours".
  4. ↑ "Hyderabad Metro rail flagged off today: See fares, timings, routes and other features". The Indian Express. 28 November 2017. Retrieved 13 December 2020.
  5. ↑ https://www.ltmetro.com/metro-stations/
  6. 1 2 3 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

[మార్చు]