Jump to content

మూస చర్చ:అక్కన్నపేట మండలంలోని గ్రామాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

@యర్రా రామారావు: గారూ ఈ మూసలోని గ్రామాలు అక్కన్న పేటకు చెందినవి కదా. గ్రామాల ప్రక్క బ్రాకెట్లలో "హుస్నాబాదు" ఉన్నది. ఒకసారి పరిశీలించగలరు.-- K.Venkataramana -- 14:31, 9 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారూ, తెలంగాణలో పునర్య్వస్థీకరణ ముందు ఈ గ్రామం, ఆ మండలంలో ఉంది.అలా 33 జిల్లాలో మండలాలు బదలాయింపు జరిగినందున ఇలా ఉన్నవి.వాటిని వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామాల పేర్ల సవరణ ప్రాజెక్టుగా చేపట్టాం.కానీ అది పూర్తిగా చేయలేదు.మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా చేపట్టి కొంతవరకు చేశారు.పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు వికీపీడియా:వికీప్రాజెక్టులో నమోదు చేయబడినవి.అందువలన వాటిని ఇప్పుడు చేయాలనిపిస్తే ముందుగా ఒకేసారి గ్రామం పేరు నిర్థారించుకుని చేస్తే బాగుంటుంది.లేదా ఆ పనులు ఆ ప్రాజెక్టులో చేద్దాం. యర్రా రామారావు (చర్చ) 14:56, 9 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]