Jump to content

మూస చర్చ:ఆంధ్రుల దుస్తులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మూస శుద్ధి 1

[మార్చు]
  • కండువా, ఉత్తరీయము ఒకటే
  • జాకెట్టు, రవికె, ఛోళీ ఒకటే
  • పావడ, పరికిణి, పై లంగా ఒకటే

అని అనుకొంటాను. పైన చెప్పినవి సరియే అయితే, తగు మార్పులు చేయవలసినదిగా మనవి.శశి (చర్చ) 05:27, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు సూచించినట్లు మార్పులు చేశాను.(అంతర్గత లింకు ద్వారా). కె.వి.రమణ- చర్చ 07:38, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మూస శుద్ధి 2

[మార్చు]

చీర, పట్టుచీర ఒకటే. నాన్యతలో తేడా ఉన్న ఆకారం, ధరించే విధానం ఒకటే. జాకెట్, రవికె, చోళి ఓకటే. బ్రా అనేది కేవలం ఆంధ్రుల దుస్తులకిందికి రాదు. లాగు, చొక్కా ఒకటే. తలపాగ అనేది దుస్తుల కిమ్,దకు రాదు. అట్లయ్తే టోపీ పెట్టాలి. లాగుకు నాడాలు కలిగిన లాగుకు తేడా ఏముంతుంది. అట్లయ్తే బటన్లు ఉన్న లాగు, ఎలాస్టికున్న లాగు, క్లిప్పులు ఉన్న లాగులు చెర్చాలి.223.196.194.130 08:15, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పై సూచన ప్రకారం పట్టుచీర అనునది చీర అనే వ్యాసంలో ఒక భాగం. జాకెట్,రవికె,ఛోళీ లలో భేదం లేదు. బ్రా అనునది నవీన కాలంలో గల యువతులు వాడేది. లాగు అనగా ఎలాస్టిక్ లేదా నాడా గల లేదా బట్టన్స్ గల నిక్కరు. చొక్కా అనగా మనం ప్రస్తుతం వాడుతున్న షర్టు లేదా టీ షర్టు. తలపాగా ఆంధ్రుల సాంప్రదాయంగా అలంకరణకు ఉపయోగించె వస్త్రం.( కె.వి.రమణ- చర్చ 08:29, 9 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
పట్టుచీర తొలగించాను. మిగతావాటిని ఒకదానిలో విలీనం చేసి ఆ వ్యాసానికి లింకు చేర్చడం లేక ప్రధానంగా వాడుకలోవున్న పేరుకి లింకు చేర్చడం బాగుంటుంది.--అర్జున (చర్చ) 11:33, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మూస శుద్ధి 3

[మార్చు]

పైట అర్థం ఓణియే కదా. ఓణీ వ్యాసం తెవికీలో కలదు.మూసలో పుట లేదని చూపిస్తోంది. రీడైరెక్టుతో ఈ సమస్య తీరవచ్చును. 115.242.151.160 13:27, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పైట అనగా "the last edge of a saree of a woman which is kept on the sholder" అనే అర్థం వస్తుంది. కాని ఓణీ కాదు. అందువలన ఇది చీర గాని, ఓణీ కాని కట్టుకున్నప్పుడు అందులో ఒక చివరి భాగం భుజంపై వేస్తే భుజం నుండి వెనుకకు పోయే చీర భాగం కనుక అది వేరుగా దుస్తుల క్రిందికి రాదు. అందువలన దానిని తొలగిస్తున్నాను.( కె.వి.రమణ- చర్చ 13:50, 9 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

మూస శుద్ధి 4

[మార్చు]

స్కర్టు వ్రాశాను. అయితే ఇది స్కర్ట్ ఆ? లేక స్కట్ ఆ? తగువిధంగా శుద్ధి/రీ-డైరెక్టు చేయవలసినదిగా మనవి.శశి (చర్చ) 12:02, 18 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]