మూస చర్చ:భారతదేశంలో రామన్ మెగసెసే అవార్డు విజేతలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస తరలింపు గురించి

[మార్చు]

మూస:రామన్ మెగసెసే పురస్కార విజేతలు (భారత దేశము) మూసను, మూస: భారతదేశంలో రామన్ మెగసెసే అవార్డు విజేతలు లేదా మూస:భారతదేశ రామన్ మెగసెసే పురస్కార విజేతలు అని తరలింపు చేయాలి.ఇప్పుడు ఉన్న శీర్షికలో భారత దేశము బ్రాకెట్ లో ఉంది.అది ఇప్పుడు వికీ శైలికి అనుగుణంగా లేదు.ము అనుస్వారం బదులు సున్న వాడుకలోకి వచ్చింది.భారతదేశం అని ఉండాలి.బ్రాకెట్లో కాకుండా పై రెండిటిలో ఒకదానిని తరలింపుగా చేసి,మరియెకదానిని దారిమార్పుగా పెట్టి,పాత శీర్షికను తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.కావున మూసను సృష్టించిన వెంకటరమణ గారు స్పందన కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 10:50, 11 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారూ మీ సూచన ప్రకారం సరైన శీర్షికకు తరలించి, అందులోని వ్యాసాలలో కూడా మూసను సరిచేసితిని.---- కె.వెంకటరమణచర్చ 12:53, 11 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:09, 11 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:పురస్కార మూసలు సరియైన వర్గం అయినయెడల సృష్టించగలరు. యర్రా రామారావు (చర్చ) 14:06, 11 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]