మూస చర్చ:వికీపీడియా విద్యాకార్యక్రమం
స్వరూపం
మూసను అభివృద్ధి చేయడంలో సహాయం కోరుతున్నాను
[మార్చు] సహాయం అందించబడింది
ఈ మూసను వికీపీడియా విద్యాకార్యక్రమానికి సంబంధించిన విద్యార్థులు తమ వాడుకరి పేజీల్లో చేర్చుకునేందుకు వీలుగా తయారుచేస్తున్నాను. మౌలిక రూపాన్ని కల్పించగలిగాను, ఐతే ఆపైన అభివృద్ధి మూసల విషయంలో ఆసక్తికలిగిన వికీపీడియన్లు చేస్తే బావుంటుంది. ఉదాహరణకు 1లో భాగంగా కళాశాల పేరు రాసిన విద్యార్థులకు ఆ కళాశాల విద్యార్థి అన్న వర్గం చేరేలాగా వగైరాలు చేరేలా సహకారం అందించగలరని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:15, 18 జనవరి 2016 (UTC)
- పవన్ గారూ మూసను పరిశీలించండి. కళాశాలను మార్చినట్లయితే సంబంధిత వర్గంలోనికి చేరుతుంది. లోపాలేమైనా ఉన్నచో తెలియజేయండి.--కె.వెంకటరమణ⇒చర్చ 17:19, 20 జనవరి 2016 (UTC)