మూస చర్చ:వికీప్రాజెక్టు పత్రికలు
Jump to navigation
Jump to search
ముఖ్యతా ప్రమాణాల పై స్పందన
[మార్చు]నేను ముఖ్యతా ప్రమాణాలు పరిశీలించాను. ఈ ప్రాజెక్టు పరిధి చాలా విస్తృతం. అందువలన ఉపభాగాలు అనగా పత్రికలు, పాత్రికేయులు, పత్రికాసంస్థలు స్థాయిలో విడి విడిగా సులభంగా అన్వయించగల ప్రమాణాలు పెట్టుకుంటే బాగుంటుంది. సర్కులేషన్ లాంటివి నిష్పక్షపాతంగా చిన్నపత్రికలకు తెలియవు. స్థాపన సంవత్సరము అందరికి తెలిసివుంటుంది. దానిని అధారంగా మరియు ప్రస్తుతం వెలువడుతున్నదా అనేదానితో ముఖ్యత నిర్వచిస్తే బాగుంటుంది. అలాగే ఒక రెండు ముూడు నెలలపాటు ఒక ఉపభాగంపై కృషి చేయటం వలస ఆ విభాగంలో పెద్దమార్పు తీసుకురావడం వీలవుతుంది, ఎక్కువమంది ప్రాజెక్టులో పాల్గొనడానికి కూడా ఆసక్తి చూపవచ్చు. --అర్జున (చర్చ) 07:09, 19 మార్చి 2015 (UTC)
- అర్జున గారూ థాంక్యూ. చాలా విలువైన సూచనలు ఇచ్చారు. ఉపవిభాగాలు చేసి ముఖ్యతా ప్రమాణాలు నిర్ధారించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 07:46, 19 మార్చి 2015 (UTC)