మూస చర్చ:విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేజీ లింకుల గురించి

[మార్చు]

రాజశేఖర్ గారూ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం పేజీలో మీరు చేసిన మార్పుల్లో దేవతల యుద్ధం పేజీ విషయమై సరిగాఉంది. కానీ వీరపూజ (పుస్తకం) అన్న రెడ్ లింక్ నుంచి వీరపూజ అన్న పేజీకు లింక్ మార్చారు. దానివల్ల విశ్వనాథ సత్యనారాయణ పుస్తకానికి వెళ్ళాల్సిన లింక్ ఆయనకు ఏ సంబంధం లేని ఏదో సినిమా పేజీకి వెళ్తోంది. గమనించండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:40, 12 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పు జరిగింది. సరిచేశాను. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 11:07, 12 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్యయ్యో క్షమాపణలేంటండీ. చిన్నవాణ్ణి, అంతంత మాటలు అనొద్దు రాజశేఖర్ గారూ --పవన్ సంతోష్ (చర్చ) 02:19, 14 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]