మూస చర్చ:Archive navigation
స్వరూపం
దోషం
[మార్చు]FULLBASEPAGENAME తరువాత ఒక ఖాళీ వచ్చుచున్నందున, ఈ మూస పనిచేయడం లేదు. --అర్జున (చర్చ) 23:53, 30 జనవరి 2021 (UTC)
- https://phabricator.wikimedia.org/T273376 చూడండి. --అర్జున (చర్చ) 00:21, 31 జనవరి 2021 (UTC)
- దోషం {{FULLBASEPAGENAME}} లో వున్నది కావున ఆ మూస పరిష్కరించబడింది. వాడుకరి:Chaduvari గారు, మీ AWB ఖాతా మార్పులు ఈ దోషం, ఇతర మూసలలో దోషాలు ఏర్పడడానికి కారణమైనందున (బగ్ పేజీలో వ్యాఖ్య చూడండి), ఆ మార్పులను సరిదిద్దండి.--అర్జున (చర్చ) 22:38, 31 జనవరి 2021 (UTC)
- @Arjunaraoc గారూ, ఇంకా ఏయే మూసల్లో ఈ సమస్య వచ్చిందో తెలీదు కాబట్టి, Wikipedia metatemplates వర్గంలోను, దాని ఉపవర్గాల్లోనూ ఉన్న 64 మూసల్లో పై మార్పును తీసేసాను. ఇక ఆ వర్గంలో ఈ మార్పు చేసిన మూసల్లేవు. ఈ సమస్య ఇంకా మీ దృష్టికి వస్తే చెప్పండి సరిదిద్దుతాను. ధన్యవాదాలు.__ చదువరి (చర్చ • రచనలు) 03:20, 1 ఫిబ్రవరి 2021 (UTC)
- @User:Chaduvari గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 00:38, 2 ఫిబ్రవరి 2021 (UTC)