మూస చర్చ:Film date
Jump to navigation
Jump to search
సినిమా వర్గాలు
[మార్చు]@Chaduvari గారూ, ఈ మూసలో వర్గాలను తెలుగు సినిమాకు పరిమితం చేయడం వలన హిందీ సినిమా/ఇతర భాషా సినిమా వ్యాసాలలో ఈ మూసను ఉపయోగించినపుడు ఆటోమేటిక్ వర్గాలలో "YYYY తెలుగు సినిమాలు" అని వస్తుంది. కనుక ఏ భాషా సినిమాలో ఉపయోగిస్తే ఆ సినిమా భాష యొక్క వర్గం వచ్చేలా సరిచేయగలరు.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:26, 15 ఆగస్టు 2021 (UTC)
- @K.Venkataramana గారూ, ఈ మూసను సవరుంచేటపుడు నేను ఆ సంగతిని గమనించాను. అయితే ఇందులో భాషను గుర్తించే వీలు లేనందున నేను భాషాపరమైన వర్గీకరణ చెయ్యలేకపోయాను. తెలుగేతర సినిమాల సంఖ్య తక్కువగా ఉండడం చేత కూడా నేను దీన్ని పట్టించుకోలేదు. మూసలో భాష అనే పరామితిని చేర్చడం దాన్ని బట్టి వర్గీకరించడమే మార్గంగా నాకు తోస్తోంది. ఇది గాని, మరేదైనా పద్ధతిలో గానీ దీన్ని సాధించవచ్చేమో చూస్తాను. __ చదువరి (చర్చ • రచనలు) 01:21, 16 ఆగస్టు 2021 (UTC)
- నిజానికి ఇందులో భాషను తీసుకోలేం. తేదీ మాత్రమే అడుగుతాం. భాష దీన్ని పిలుస్తున్న మూసలో ఉంటుంది. అక్కడి నుండి తెచ్చుకోవాలి. కుదురుతుందేమో చూస్తాను.__ చదువరి (చర్చ • రచనలు) 01:27, 16 ఆగస్టు 2021 (UTC)
tv9 ముూలం కనిపించలేదు, enవికిీ లేదు సమస్య లెేదు
[మార్చు]@చదువరి ముూస:film dateలో tv9 ముూలం కనిపించలేదు. enవికిీలో సమస్య లెేదు. రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 14:48, 13 జూలై 2023 (UTC)
- @రుద్రుడు చెచ్క్వికి చేసాను__ చదువరి (చర్చ • రచనలు) 14:56, 13 జూలై 2023 (UTC)
- @Chaduvari | runtime = | country = [[India|భారతదేశం]]<nowiki> | language = తెలుగు | budget = | gross = }} పెజి మీద ఉంధి. హ్హమనిచింది. enwikiలొ సమస్య లెధు. రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 15:56, 13 జూలై 2023 (UTC)
- @Chaduvari https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:Film_date#More_than_one_release_date చదవండి. రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 16:09, 13 జూలై 2023 (UTC)
- @రుద్రుడు చెచ్క్వికి ఆ పేజీలో టీవీ9 మూలం కనబడ్డం లేదు అని అన్నారు. లోపాన్ని సవరించాను. కానీ, నా సవరణను మీరు వెనక్కి తిప్పారు. ఎందుకు వెనక్కి తిప్పారో తెలీదు. ఇప్పుడు ఇంకోటేదో చెబుతున్నారు. నాకు అర్థం కాటంలేదు. ఇంకెవరికైనా చెప్పండి. __ చదువరి (చర్చ • రచనలు) 00:48, 14 జూలై 2023 (UTC)
- @Chaduvari enwiki sandboxలొ https://en.wikipedia.org/wiki/User:%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81_%E0%B0%9A%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%95%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF/sandbox 10 February 2023 (ఆహా ఓటీటీలో) ప్రకన మూలమ్ ఉంధి.ఆ మూలమ్ మన వికీలొ లెధు https://te.m.wikipedia.org/w/index.php?title=%E0%B0%B9%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D&oldid=3930990 . పైగ మీరు చీసిన దిద్దుపాతు కొత్థ సమస్య. en wiki మరియు te wikiలొ ఒక లగా ఉందలి. రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 05:28, 14 జూలై 2023 (UTC)
- రుద్రుడు గారూ, మూలాన్ని సవరించాను. ఈ చర్చ హంట్ వ్యాస చర్చా పేజీలో జరగాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 07:35, 14 జూలై 2023 (UTC)
- @రుద్రుడు చెచ్క్వికి ఆ పేజీలో టీవీ9 మూలం కనబడ్డం లేదు అని అన్నారు. లోపాన్ని సవరించాను. కానీ, నా సవరణను మీరు వెనక్కి తిప్పారు. ఎందుకు వెనక్కి తిప్పారో తెలీదు. ఇప్పుడు ఇంకోటేదో చెబుతున్నారు. నాకు అర్థం కాటంలేదు. ఇంకెవరికైనా చెప్పండి. __ చదువరి (చర్చ • రచనలు) 00:48, 14 జూలై 2023 (UTC)