మెల్ గిబ్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెల్ గిబ్సన్

2016లో గిబ్సన్
జననం
Mel Columcille Gerard Gibson

(1956-01-03) 1956 జనవరి 3 (వయసు 68)
పీక్‌స్కిల్, న్యూయార్క్, అమెరికా
పౌరసత్వం
  • అమెరికా
  • ఐర్లాండ్[1][2]
విద్యNational Institute of Dramatic Art (BFA)
వృత్తి
  • నటుడు
  • సినీ దర్శకుడు
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1976–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రాబిన్ మూర్
(m. 1980; div. 2011)
భాగస్వామిఒకసానా గ్రిగోరీవా (2009–2010)
రోసాలిండ్ రాస్ (2014–ప్రస్తుతం)
పిల్లలు9
తల్లిదండ్రులు
  • హట్టన్ గిబ్సన్ (తండ్రి)
బంధువులుడోనల్ గిబ్సన్ (సోదరుడు)
ఇవా మిలాట్ (అవ్వ)

మెల్ గిబ్సన్ (జ. జనవరి 3, 1956[3]) ఒక అమెరికన్ నటుడు, దర్శకుడు. ఈయనకు యాక్షన్ కథానాయకుడిగా మంచి పేరుంది.

న్యూయార్క్ లోని పీక్‌స్కిల్ లో జన్మించిన ఈయన తన పన్నెండవఏట తల్లిదండ్రులతో సహా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్ళాడు. అక్కడ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్ లో నటనలో శిక్షణ తీసుకున్నాడు.

మూలాలు[మార్చు]

  1. "American star Mel Gibson is an Irish citizen and says Ireland 'feels like home'". ireland-calling.com. August 16, 2020.
  2. Lonergan, Aidan. "11 celebrities you never realised had an Irish passport". The Irish Post.
  3. "UPI Almanac for Thursday, Jan. 3, 2019". United Press International. January 3, 2019. Archived from the original on January 3, 2019. Retrieved September 3, 2019. actor/director Mel Gibson in 1956 (age 63)