మేకపాటి గౌతమ్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేకపాటి గౌతమ్‌రెడ్డి
జననంమేకపాటి గౌతమ్‌రెడ్డి
ఆగష్టు 15, 1972
నెల్లూరు
వృత్తివ్యాపారవేత్త, రాజకీయవేత్త.
రాజకీయ పార్టీవై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
తండ్రిమేకపాటి రాజమోహన్‌రెడ్డి

మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ఇతను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. ఇతను నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి వీరి సొంత గ్రామం, ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. ఇతను వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు. ఇతని వయస్సు 42 సంవత్సరాలు.

బాల్యం[మార్చు]

విద్య[మార్చు]

  • ఇతను 1994-1997లో మాంచెస్టర్ యుకె లో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST) నుండి M.Sc పట్టాను పొందాడు.

మూలాలు[మార్చు]


భాహ్యా లంకెలు[మార్చు]