Jump to content

మేకు

వికీపీడియా నుండి
(మేకులు నుండి దారిమార్పు చెందింది)
మేకులు.

మేకు (ఆంగ్లం Nail) ఒక చిన్న లోహంతో చేసిన వస్తువు. ఇవి గృహోపకరణాలుగా, వడ్రంగి పనిలో, ఇంజనీరింగ్ పనుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మేకులు ఇంచుమించు పెద్ద గుండు సూది ఆకారంలో మొనదేలి ఉంటాయి. ఇవి ఉక్కు, ఇత్తడి లేదా అల్యూమినియంతో తయారుచేస్తారు.

మేకుల్ని వాటి స్థానంలో దిగకొట్టడానికి ఎక్కువగా సుత్తిని ఉపయోగిస్తారు. ఇవి రెండు ఘనపదార్ధాల మధ్య ఘర్షణ కలిగించి వేరైపోకుండా ఉంచుతాయి. కొన్నిసార్లు మేకు చివరిభాగాన్ని వంచిన వాటిని సులభంగా తొలగించడానికి వీలు పడదు.

మేకులు వివిధ పరిమాణాలలో ఆకారాలలో అవసారానికనుగుణంగా తయారు చేస్తున్నారు.

వివిధ రకాల మేకులు.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మేకు&oldid=2979171" నుండి వెలికితీశారు