Jump to content

మేఘాలయలో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
మేఘాలయలో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2004 2009 ఏప్రిల్–మే 2014 →

2 సీట్లు
Turnout64.38%
  First party
 
Party ఐక్య ప్రగతిశీల కూటమి
Last election 1
Seats won 2
Seat change Increase 1
Percentage 44.84%

మేఘాలయలో 209లో రాష్ట్రంలోని 2 స్థానాలకు 2009 భారత సాధారణ ఎన్నికలు జరిగాయి.

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
# నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత[1] పార్టీ మార్జిన్
1 షిల్లాంగ్ 62.23 విన్సెంట్ హెచ్. పాలా[2] భారత జాతీయ కాంగ్రెస్ 1,07,868
2 తురా 67.66 పూర్ణో అగిటోక్ సంగ్మా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 17,945

మూలాలు

[మార్చు]
  1. "General Election 2009". Election Commission of India. Retrieved 22 October 2021.
  2. "Meghalaya General (Lok Sabha) Election Results Live Update 2019, 2014, 2009 - Parliamentary Constituencies". www.elections.in. Retrieved 2019-06-29.