మేఘాలయలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేఘాలయలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2009 ఏప్రిల్ 9 2019 →

2 సీట్లు
వోటింగు68.80% (Increase4.42%)
  First party Second party
 
Party INC నేషనల్ పీపుల్స్ పార్టీ
Seats won 1 1
Seat change Decrease 1 Increase 1

మేఘాలయలో రెండు లోక్‌సభ స్థానాలకు 2014, ఏప్రిల్ 9న ఒకే దశలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబడ్డాయి.[1] 2014, జనవరి 28 నాటికి మేఘాలయ మొత్తం ఓటర్ల సంఖ్య 1,553,028గా ఉంది.[2]

అభిప్రాయ సేకరణ[మార్చు]

నిర్వహించబడిన నెల మూలాలు పోలింగ్ సంస్థ/ఏజెన్సీ
కాంగ్రెస్ ఎన్పీపి
2013 ఆగస్టు-అక్టోబరు [3] టైమ్స్ నౌ - ఇండియా టీవీ -సీఓటర్ 1 1
2014 జనవరి-ఫిబ్రవరి [4] టైమ్స్ నౌ - ఇండియా టీవీ -సీఓటర్ 1 1

ఎన్నికల షెడ్యూల్[మార్చు]

నియోజకవర్గాల వారీగా ఎన్నికల షెడ్యూల్ క్రింద ఇవ్వబడింది.[1]

పోలింగ్ రోజు దశ తేదీ నియోజకవర్గాలు ఓటింగ్ శాతం
1 2 ఏప్రిల్ 9 షిల్లాంగ్, తురా 71[5]

ఫలితాలు[మార్చు]

2014, మే 16న ప్రకటించిన ఫలితాల ప్రకారం, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి విన్సెంట్ పాల షిల్లాంగ్ లోక్‌సభ స్థానాన్ని పొందగా, నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి పూర్ణో అగిటోక్ సంగ్మా తురా స్థానాన్ని గెలుచుకున్నారు.[6]

1 1
ఎన్పీపి కాంగ్రెస్
పార్టీ పేరు ఓటు భాగస్వామ్యం % మార్చు గెలుచిన సీట్లు మార్పులు
భారతీయ జనతా పార్టీ 8.90% 0 0
భారత జాతీయ కాంగ్రెస్ 37.90% −6.94% 1 0
నేషనల్ పీపుల్స్ పార్టీ 22.20% +22.20 1 +1

నియోజకవర్గాల వారీగా[మార్చు]

# నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత పార్టీ మార్జిన్
1 షిల్లాంగ్ 63.22Increase విన్సెంట్ హెచ్. పాలా[7] కాంగ్రెస్ 40,379
2 తురా 78.13Increase పూర్ణో అగిటోక్ సంగ్మా ఎన్పీపి 39,716

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "General Elections – 2014 : Schedule of Elections" (PDF). 5 March 2014. Retrieved 5 March 2014.
  2. "Meghalaya General (Lok Sabha) Elections 2014". Maps of India. Retrieved 11 April 2014.
  3. "Congress 102, BJP 162; UPA 117, NDA 186: C-Voter Poll". Outlook. Archived from the original on 16 October 2013. Retrieved 17 October 2013.
  4. "India TV-C Voter projection: Big gains for BJP in UP, Bihar; NDA may be 45 short of magic mark". Indiatv. Retrieved 13 February 2013.
  5. "Lok Sabha elections: Polling ends in Nagaland, Manipur, Meghalaya, Arunachal". The Indian Express. 9 April 2014. Retrieved 11 April 2014.
  6. "Meghalaya Election results on ECI website". Archived from the original on 21 May 2014. Retrieved 18 May 2014.
  7. "Meghalaya General (Lok Sabha) Election Results Live Update 2019, 2014, 2009 - Parliamentary Constituencies". www.elections.in. Retrieved 2019-06-29.