మేధా మంజ్రేకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేధా మంజ్రేకర్
జననం
మేధా

(1967-04-28) 1967 ఏప్రిల్ 28 (వయసు 57)
వృత్తినటి, నిర్మాత
జీవిత భాగస్వామిమహేష్ మంజ్రేకర్
పిల్లలుఅశ్వని మంజ్రేకర్, సత్య మంజ్రేకర్, సాయి మంజ్రేకర్[1]

మేధా మంజ్రేకర్‌ భారతదేశానికి చెందిన మరాఠి సినిమా నటి, నిర్మాత. ఆమె 2016లో నానా పటేకర్ సరసన నటించిన 'నటసామ్రాట్' సినిమా ద్వారా మంచి గుర్తింపునందుకుంది. ఆమె బాలీవుడ్ నటుడు, స్ర్కీన్‌ రైటర్‌, నిర్మాత, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ భార్య.

నటించిన సినిమాలు[మార్చు]

సినిమా పేరు సంవత్సరం పాత్ర పేరు దర్శకుడు భాషా ఇతర విషయాలు
దే దక్కా 2008 సుమీ సుదేష్ మంజ్రేకర్
అతుల్ కాలే
మరాఠీ
ఫాక్ట లాద్ మహాన 2011 సంజయ్ జాదవ్
కాక్ స్పర్శ్ 2012 తార దాంలే మహేష్ మంజ్రేకర్
నటసామ్రాట్ 2016 కావేరి గంపేట్ బిల్వాల్కర్ /సర్కార్ మహేష్ మంజ్రేకర్ [2]
బంద్ నైలాన్ చే 2016 మంగళ్ రఘునాథ్ జోగలేకర్ జతిన్ సతీష్ వాగ్లే
దబంగ్ 3 2019 జంకి ప్రభుదేవా హిందీ
ది పవర్ 2021 ఉమా కాళిదాస్ ఠాకూర్ మహేష్ మంజ్రేకర్

మూలాలు[మార్చు]

  1. ABP Live (3 December 2019). "Dabangg 3: Debutant Saiee Manjrekar To Share Screen With Parents Mahesh Manjrekar-Medha Manjrekar In The Film!" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  2. The Times of India (2016). "Medha replaces Reema in Manjrekar's Natsamrat". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.

బయటి లింకులు[మార్చు]